చర్చ:శామ్ పిట్రోడా
(చర్చ:సామ్ పిట్రోడా / సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: వ్యాసంపేరు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
http://www.aksharamala.com కంటే మంచి dictionary ఎవరైనా సూచిచంచ గలరు. saahiti.org పని చేయుట లేదు.
--పిఢరా 12:49, 23 ఫిబ్రవరి 2007 (UTC)
- బ్రౌన్ dictionary (Telugu - English - Telugu)
- గ్విన్ dictionary (Telugu - Englsih)
- —వీవెన్ 16:28, 23 ఫిబ్రవరి 2007 (UTC)
వ్యాసంపేరు
మార్చువ్యాసంపేరు సామ్ పిట్రోడా / సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా కంటే సామ్ పిట్రోడా అని ఉంటే బాగుంటుంది. అదే అందరికి తెలిసిన పేరు. కాకపోతే సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా అని ఇంకొక పేజీ కూడా సృష్టించి దాన్ని దారిమార్పు పేజీ చేస్తే బాగుంటుంది. --వైఙాసత్య 18:22, 23 ఫిబ్రవరి 2007 (UTC)