చర్చ:సురేంద్రపురి

కాసు బాబు గారు, "సురేంద్రపురి" అనే వ్యాసం ఆ ఊరు గూర్చి, "సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం" అక్కడ ఉన్న ఆలయం గూర్చి. నా దృష్టిలో రెండూ వేరువేరు. "సురేంద్రపురి" అనే వ్యాసంలో అక్కడ జరిగిన సంఘటనలు, గత సర్పంచులు, అక్కడ జరిగిన స్వాతంత్ర్య పోరాటాలు వగైరాలు వివరించ వచ్చు.

-రాధాకృష్ణ

  • రెండు వేరుగా ఉంచితేనే మంచిది. కానీ సురేంద్రపురి ఏ మండలం, జిల్లాలోదో తెలియాలి.Rajasekhar1961 11:12, 9 డిసెంబర్ 2008 (UTC)

సురేంద్రపురి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "సురేంద్రపురి" page.