చర్చ:సెల్ ఫోన్
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
చరవాణి వ్యాసం "మొబైల్ ఫోన్లు" కు సంబంధించినది కనుక ఈ వ్యాసాన్ని అందులో విలీనం చేస్తే బాగుంటుంది.---- కె.వెంకటరమణ చర్చ 16:06, 14 ఏప్రిల్ 2014 (UTC)
దేనిని ఎందులోకి విలీనం చేసినా రెండూ విషయపరంగానూ, భాషా పరంగాను, చాల నాసిగా ఉన్నాయి. తీరుబడి చేసుకుని నేను ఈ రెండింటిలో ఉన్న విషయాలనీ సంగ్రహించి సరికొత్త వ్యాసం రాస్తాను. Vemurione (చర్చ) 21:23, 3 నవంబర్ 2015 (UTC)
- ఈ వ్యాసాన్ని చరవాణి (సెల్ ఫోన్) లో విలీనం చేయడం జరిగినది.విలీనం చేసిన వేమూరి గారికి ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 01:35, 3 మార్చి 2016 (UTC)