చర్చ:సౌరకుటుంబం

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar
సౌరమండలము అనే పేరుతో ఒక వ్యాసమున్నది, అందులో కొంచెం సమాచారం వున్నది. సౌరమండలము అనే పేరు సరైనది, కాని అందరికీ పరిచయమైన పేరు 'సౌర కుటుంబం', నిర్వాహకుకు వీక్షించి, సరైన పేరును ఎన్నుకుని, మిగతా పేర్లతో (సౌర కుటుంబము, సౌరమండలం) దారి మార్పులివ్వగలరని ఆశిస్తున్నాను. సభ్యుడు నిసార్ అహ్మద్ 19:16, 17 మే 2008 (UTC)Reply

విలీనం సమంజసం. నిసార్ అహ్మద్ 17:39, 28 నవంబర్ 2008 (UTC)

Return to "సౌరకుటుంబం" page.