చర్చ:సౌర లాంతరు
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసం ఒక పథకానికి సంబంధించినట్లు ఉన్నది. కనుక దీనిని సౌర లాంతరు పధకం లో విలీనం చేస్తే బాగుంటుంది.----కె.వెంకటరమణ (చర్చ) 09:11, 15 జనవరి 2014 (UTC)
- లోహిత్ గారూ, మీ సూచన సబబైనది. దీనిలోని సమాచారాన్ని "సౌర లాంతరు పథకం" లో విలీనం చేసి, ఈ వ్యాసంలో "సౌర లాంతరు" గురించి మాత్రమే సమాచారం ఉంటే బాగుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 10:13, 15 జనవరి 2014 (UTC)
- అహ్మద్ నిసార్గార్కి. మీసూచన ప్రకారం "సౌర లాంతరు" గురించి మాత్రమే సమాచారం చేర్చే ప్రయత్నం చేస్తాను.--కె.వెంకటరమణ (చర్చ) 10:20, 15 జనవరి 2014 (UTC)