చర్చ:హార్డ్ డిస్క్ డ్రైవ్

అనువాదాన్ని సరిచేయండి

మార్చు

HDDs record data by magnetizing ferromagnetic material directionally, to represent either a 0 or a 1 binary digit. అనే వాక్యానికి ఈ కొంది అనువాదాన్ని చేసాను. కానీ ఈ అనువాదం పై ఇంగ్లీషు వాక్యానికి పూర్తిగా వివరిస్తున్నట్లుగా నాకు అనిపించటం లేదు. ఎవరయినా ఈ అనువాదాన్ని సరిచేయగలరు.

హార్డుడిస్కులలో సమాచారాన్ని భద్రపరచటానికి, అయస్కాంతశక్తి ద్వారా ప్రభావితమైయ్యే ఒక ఇనుప(ferromagnetic) పదార్ధంతో తయారు చేస్తారు. ఈ ఇనుప పదార్ధంపై అయస్కాంత శక్తిని ఒక దిశగా ప్రసరించి ద్వారా దానిని ఆ దిశగా మలచి, 1 లేదా 0గా గుర్తిస్తారు.

Return to "హార్డ్ డిస్క్ డ్రైవ్" page.