చర్చ:హేమాజీపూర్
యం. సంతొష్ కుమార్ నాన్న క్రిష్ణయ్య యం.పి. టీ.సి, హేమాజీపూర్ విలెజ్, బి.సి.ఎ. ఐఐసి లో ఇజ్ నీర్ గా పనిచేసినాను, 9 కిలోమీటర్ల దూరంగా BT road కు. గౌ. Dr. Mallu Ravi మాజీ యం. పి., యం.ఎల్.ఎ గారి అడుగుజాడలలో వేయడం జరిగింది. గ్రామానికి సిసి రోడ్లు మరియు మంచి నీటి సమస్య లేకుండా చేయడం జరిగాయి. గ్రామ ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులకు మెడికల్ క్యాపులు నిర్వహించునాను. దాదాపు 417 మందికి. మరియు 10 మందికి నిరు పెదలకి నెల సరిపద సరుకులు ఇవ్వడం జరిగింది.
హేమాజీపూర్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. హేమాజీపూర్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.