చర్చ:2014 లోక్‌సభ సభ్యుల జాబితా

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

సుజాత గారికి,
లోక్‌సభ సభ్యుల జాబితాను రాష్ట్రాలవారిగా చేస్తే ఉపయోగకరంగా ఉంటాయని నాఅభిప్రాయం. అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక మూస ఉంటె అన్ని పేజిలలో సులువుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మూస:2014 శాసనసభ సభ్యులు (ఆంధ్రప్రదేశ్) చూడగలరు. --Rasulnrasul (చర్చ) 10:07, 18 మే 2014 (UTC)Reply

సుజాతగారూ,ఈ వ్యాసం List of members of the 16th Lok Sabha అనే ఆంగ్ల వ్యాసం కన్నా బిన్నంగా ఉన్నది. పరిశీలించగలరు. ఉదాహరణకు విజయనగరం నుండి బొత్సా ఘాన్సీ అని వ్రాసారు. కానీ ఆ నియోజకవర్గ విజేత ఆమె కాదు. అదే విధంగా తిరుపతికి చింతా మోహన్ అని వ్రాసారు. ఈ వ్యాసం పరిశీలిస్తే ఇది 2009 సార్వత్రిక ఎన్నికల నాటిదేమో అని అనిపిస్తుంది. పరిశీలించండి.ఈ మూస {{2014 లోక్‌సభ సభ్యుల జాబితా‎}} కూడా చూడండి. ---- కె.వెంకటరమణ చర్చ 10:27, 19 మే 2014 (UTC)Reply
Return to "2014 లోక్‌సభ సభ్యుల జాబితా" page.