చర్చ:Geographic coordinate system
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
- అక్షాంశ రేఖాంశ వివరాలున్న ప్రతి గ్రామ/పట్టణ/నగర వ్యాసాల పై భాగంలో ఈ లింకు అప్రమేయంగా వస్తున్నది. కాబట్టి దీనిని భౌగోళిక నిర్దేశాంక పద్ధతి వ్యాసానికి దారి మళ్ళిస్తున్నాను. తద్వారా కొన్ని ఎర్ర లింకులు నీలంగా మారతాయి. --స్వరలాసిక (చర్చ) 02:59, 25 డిసెంబరు 2019 (UTC)