చర్చ:Vasireddy venkatadri institute of technology

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వ్యాస రచయిత్రి వాడుకరి:Sandhyarani20p గారూ, తెవికీలో వ్రాస్తున్నందుకు సంతోషం. కానీ తెలుగులో వ్రాయండి. అలాగే కాలేజి విశేషాలు వ్రాయండి. కాలేజీ వెబ్-సైట్ లాగానో, లేక ప్రచారపత్రం లాగానో ఉండకుండా చూసి వ్రాయగలరు. ఉదాహరణకు ఫీజుల వివరాలు, అధ్యాపక బృందం పేర్లు లేకుండా, వివిధ డిపార్ట్మెంట్ ల గూర్చి వ్రాయండి. లేనిచో ఈ వ్యాసాన్ని తొలగించే అవకాశం వున్నది. అహ్మద్ నిసార్ (చర్చ) 19:47, 28 జూలై 2014 (UTC)Reply

Return to "Vasireddy venkatadri institute of technology" page.