చార్లెస్ డికెన్స్

19 వ శతాబ్దపు ఇంగ్లీషు రచయిత

చార్లెస్ డికెన్స్' (1812 ఫిబ్రవరి 7 – 1870 జూన్ 9) ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల నవలా రచయిత, సామాజిక కార్యకర్త. విక్టోరియన్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నపుడు, పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఈయన మొదటి తరం రచయిత. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా కొనియాడబడే ఈయన ఆసక్తి కరమైన కథనంతోనూ, గుర్తుండిపోయే పాత్రలతోనూ ప్రపంచ వ్యాప్తంగా జీవితకాలంలో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.

చార్లెస్ డికెన్స్
చార్లెస్ డికెన్స్
1867 లో న్యూయార్క్ లో చార్లెస్ డికెన్స్
పుట్టిన తేదీ, స్థలంచార్లెస్ జాన్ హుఫ్ఫమ్ డికెన్స్
(1812-02-07)1812 ఫిబ్రవరి 7
ల్యాండ్ పోర్ట్, హ్యాంప్ షైర్, ఇంగ్లండ్
మరణం1870 జూన్ 9(1870-06-09) (వయసు 58)
హిగం, కెంట్, ఇంగ్లండ్
సమాధి స్థానంPoets' Corner, Westminster Abbey
వృత్తిరచయిత
జాతీయతబ్రిటిష్
గుర్తింపునిచ్చిన రచనలు
జీవిత భాగస్వామిCatherine Thomson Hogarth
సంతానం

సంతకం