చికాగో నగరోపన్యాసములు

చికాగో నగరోపన్యాసములు స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో భాగంగా చికాగో నగరంలో చేసిన ప్రసంగాల తెలుగు అనువాద రచన.

వివేకానందుని జీవిత సంగ్రహముతో పాటు హిందూ మతానికి సంబంధించిన అనేక అపోహలను తొలగిస్తూ వారు చికాగోలో చేసిన ప్రసంగాల విషయవివరాలతో కూడిన పుస్తకమిది. 1863 లో జన్మించిన వీరు బాల్యములోనే సంగీత సాహిత్య చిత్రలేఖన నర్తనాదులలో కూడ ప్రవేశమున్నది.1893 సెప్టెంబరు 17 న చికాగోలో సర్వమతసభయందు చేసిన ప్రసంగము జగత్ప్రసిద్ధము.1900 వ సం. మాతృభూమి కి తిరిగివచ్చి మహాక్షేత్రముల సందర్శనము చేసి 1902 లోకేవలము 39 ఏండ్ల వయస్సులోనే పరమపదమునందిరి.ఈ ఉపన్యాసములలో ఆత్మకు శరీరసంబంధము , అన్యమతసహనము, భక్తి ముక్తి నిరూపణ, జన్మరాహిత్యము, జీవయాత్రకు సంబంధించిన ఎన్నో విషయములు చర్చించబడినవి. ప్రతిష్ఠాత్మకమైన శ్రీ రామకృష్ణ మఠము కొఱకై ఈ పుస్తకము వ్రాయబడినది.

విషయసూచిక

మార్చు
  • ఉపోద్ఘాతము
  • వివేకానందస్వామి జీవితసంగ్రహము
  • హిందూమతము
  • వేదమతప్రాశస్త్యము
  • వేదములు నిత్యములు
  • ఆత్మనిత్యము
  • వంశపరంపరా సంబంధము
  • పూర్వజన్మ సంస్కారము
  • జన్మాంతర స్మృతి
  • ఆత్మకు శరీరసంబంధము
  • జన్మరాహిత్యము
  • ఈశ్వరస్వభావము
  • ముక్తిమార్గము
  • భక్తి
  • ముక్తి నిరూపణము
  • హిందూమతసారము
  • నిజమైన సుఖము
  • బ్రహ్మైక్యము
  • ప్రపంచము క్రొత్తదిగాదు
  • పామరబోధ
  • మూఢభక్తి; విగ్రహారాధనము
  • ఆధ్యాత్మికదశా విభాగము
  • జీవయాత్ర
  • అనేకత్వమునం దేకత్వ జ్ఞానము
  • అన్యమత సహనము
  • గమ్యస్థానమొక్కటే
  • దేవుడన్ని మతముల గలడు
  • ప్రశంసా వాక్యములు
  • స్వాగతమునకు బ్రత్యుత్తరము
  • బుద్ధి జాడ్యమునకు హేతువు
  • క్రైస్తవు లిండియా కేమిసేయగలరు
  • బౌద్ధమతము, హిందూమత పూరణము
  • కడపటి సభలో చేసిన ప్రసంగము
  • అనుబంధము

మూలాలు

మార్చు