చికా అమలహ (జననం: 28-10-1997) ఒక నైజీరియన్ వెయిట్ లిప్టర్. ఈమె గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల యొక్క 53 కిలోల బరువు విభాగంలో బంగారుపతకాన్ని సాధించింది.

చికా అమలహ
వ్యక్తిగత సమాచారం
జాతీయతనైజీరియన్
జననం (1997-10-28) 1997 అక్టోబరు 28 (వయసు 26)[1]
నైజీరియా
బరువు53 kg (117 lb) (2014)
క్రీడ
క్రీడవెయిట్ లిఫ్టింగ్
పోటీ(లు)53 kg
Updated on 25 జూలై 2014.

ఇవి కూడా చూడండి మార్చు

  • మత్స సంతోషి - గ్లాస్గో 2014 కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం

మూలాలు మార్చు

  1. http://results.glasgow2014.com/athlete/weightlifting/1014351/c_amalaha.html
"https://te.wikipedia.org/w/index.php?title=చికా_అమలహ&oldid=3849006" నుండి వెలికితీశారు