చికెన్ పచ్చడి

ఇది చికెన్ (కొడి మాంసం) తొ తయారు చేసే పచ్చడి, ఇది చాలా రోజులవరకు నిలవ ఉంటుంది [1].

కావాల్సిన పదార్ధాలుసవరించు

  1. కొడి మాంసం ( పెద్ద బాయిలర్ కాని నాటుకొడి మాంసం, మాములు బాయిలర్ కొడి మాంసం ఎక్కువగా పనికి రాదు).
  2. నూనె కాని నెయ్యి సరిపడినంత .
  3. మసాలా .

తయారి విధానంసవరించు

  1. ముందుగా నూనె/నెయ్యిలో మాంసాన్ని గట్టి పడేంతవరకూ వేయించాలి, దొరగా వేగింతరువాత నూనె నుంచి వేయించిన చికెన్ ని వేరు చేయాలి.
  2. తరువాత వేయించిన చికెన్ కి తగినంత మసాలా మన అభిరుచికి తగ్గట్టుగా కలుపు కొని వాడుకొవచ్చు.

నిలువచేయడంసవరించు

  1. ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి మూత గట్టిగా పెట్టాలి.
  2. తాజాగా సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు వాడు కొవచ్చు.

మూలాలుసవరించు

  1. Telugu, TV9 (2021-02-12). "Chicken Pickle Recipe: నాన్ వెజ్ ప్రియుల కోసం ... రుచికరమైన నిల్వ చేసుకునే చికెన్ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..! - Chicken Pickle: How to make Chicken Pickle Recipe". TV9 Telugu. Retrieved 2021-04-20.