చిక్‌పేట్ మెట్రో స్టేషను

చిక్‌పేట్ మెట్రో స్టేషను భారతదేశంలో బెంగుళూరు లోని గ్రీన్ లైన్ మీద ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక నమ్మ మెట్రో స్టేషను. ఇది నమ్మ మెట్రో ప్రాజెక్టు ఫేజ్ 1 భాగం లోనిది. ఇది డిసెంబరు, 2015 సం.లో పూర్తిగా కార్యాచరణలో ఉంటుందని భావిస్తున్నారు.[1]

చిక్‌పేట్
Chickpete
నమ్మ మెట్రో స్టేషను
నిర్మాణం
నిర్మాణ రకంభూగర్భM
History
Openedడిసెంబర్ 2015 ( అనుకున్నది )
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

మూలాలు మార్చు

  1. "Bangalore Metro Phase-1 to be operational by December". Business Standard. 12 March 2015. Retrieved 22 July 2015.