చిమ్మిలి నువ్వులు, బెల్లం కలిపి తయారుచేసే ఆహార పదార్ధము. నువ్వులను వేయించి/వేయించనకుండా కూడా తయారు చేస్తారు. వేయించిన నువ్వులతో చేస్తే కొద్దిరోజులు నిలువ వుంటుంది.[1]

చిమ్మిలి
బెల్లంతో చేసిన చిమ్మిలి ఉండలు
మూలము
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వంటకం వివరాలు
వడ్డించే విధానంDessert
ప్రధానపదార్థాలు నువ్వులు, బెల్లం

తయారీ విధానం

మార్చు

నువ్వులను వేయించి పెట్టుకొని, బెల్లంతో వాటిని కలిపి రొట్లో దంచుతూ జిగురు వచ్చే వరకూ చేసి ఉండలుగా చుడతారు.[2]

ఇతర విశేషాలు

మార్చు
  • నాగుల చవితికి చిమ్మిలి నైవేద్యంగా పెడతారు. ఇది పల్చగా ఉంటుంది.
  • వీర్య పుష్టికి ఇది మంచి ఔషధంగా వాడుతారు

మూలాలు, వనరులు

మార్చు
  1. Aruna (2012-11-14). "Chimmili (Nuvvula Undalu, Sesame and Jaggery Balls)". ãhãram (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
  2. "Nuvvula Laddu Recipe - Chimmili Recipe - How to Make Til Ke Ladoo Recipe". Blend with Spices (in అమెరికన్ ఇంగ్లీష్). 2010-11-25. Retrieved 2020-10-16.
"https://te.wikipedia.org/w/index.php?title=చిమ్మిలి&oldid=3049286" నుండి వెలికితీశారు