చిరాశ్రీ అంచన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో తుళు భాషలో విడుదలైన పవిత్ర సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, కన్నడ,, తమిళ్ సినిమాల్లో నటించింది.[1]

చిరాశ్రీ అంచన్
జననం8 ఏప్రిల్ 1997
మంగళూరు, కర్ణాటక, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు భాషా మూలాలు
2016 పవిత్ర నాగ వెంకటేష్ తుళు
2016 రాంబారోతి ప్రీతీ ప్రజ్వల్ కుమార్ తుళు
2016 కల్పనా 2 ఆర్. అనంతరాజు కన్నడ [2][3]
2017 ఆమె అతడైతే సూర్య నారాయణ్ తెలుగు
2017 హుళిరాయ మల్లి అరవింద్ కౌశిక్ కన్నడ
2018 శివనా పాద కన్నడ
2018 కర్నె Tulu [4]
2018 కారికంబళియాళి మిడినాగా కన్నడ [5]
2019 ఉదుమ్బ కన్నడ [6]
2019 రాఘవన్ తమిళ్ [7]
2019 ఆపిన మాత ఎడ్డెగే తుళు
2019 దుప్పట్లో మిన్నాగు యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు [8]

మూలాలు

మార్చు
  1. The Times of India (24 September 2017). "I was really scared when shooting at jungle locations" (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-02. Retrieved 8 May 2022.
  2. "Mangaluru: Chirashree Anchan to be seen next in Kannada movie 'Kaliveera'". www.daijiworld.com (in ఇంగ్లీష్). Retrieved 27 November 2021.
  3. "'Acting is a constant challenge'". Deccan Herald (in ఇంగ్లీష్). 5 February 2017. Retrieved 27 November 2021.
  4. "Mangaluru: Chirashree Anchan to star opposite Arjun Kapikaad in 'Karne'". www.daijiworld.com (in ఇంగ్లీష్). Retrieved 27 November 2021.
  5. "'The script is always the hero'". Deccan Herald (in ఇంగ్లీష్). 24 December 2017. Retrieved 27 November 2021.
  6. Deccan Herald (23 August 2019). "Udumba's Geetha is like me: actress Chirashree Anchan" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  7. "Udumba's Geetha is like me: actress Chirashree Anchan". Deccan Herald (in ఇంగ్లీష్). 23 August 2019. Retrieved 27 November 2021.
  8. The Times of India (14 January 2017). "Yendamuri to direct a film in Kannada" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చిరాశ్రీ అంచన్ పేజీ