ప్రధాన మెనూను తెరువు

చిరుతపులి (అయోమయ నివృత్తి)

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(చిరుత నుండి దారిమార్పు చెందింది)

పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల యొక్క జంతువుల్ని తెలుగులో చిరుతపులులు లేదా చిరుతలు అంటారు.

చిరుతపులి అనబడే జంతువులుసవరించు

  • లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందినది.
  • చీతా (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో ఉనికిలో ఉన్న ఒకే ఒక్క జీవి. భారత దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.