చిరు మంచుయుగపు గాఢత వివిధ అధ్యయనాల్లో వివిధ రకాలుగా ఉంది

మధ్యయుగ వెచ్చని కాలం తరువాత ఏర్పడిన చల్లని కాలాన్ని చిరు మంచుయుగం అంటారు.[1] అది అచ్చమైన మంచుయుగం కానప్పటికీ ఆ పదాన్ని 1939 లో ఫ్రాంకోయిస్ ఇ. మాథెస్ శాస్త్ర పరిభాషలోకి చేర్చాడు.[2] 16 19 శతాబ్దాల మధ్య కాలాన్ని స్వల్పకాలిక మంచుయుగంగా నిర్వచిస్తున్నారు..[3][4][5] అయితే, ఇది 1300[6] నుండి 1850[7][8][9] వరకూ ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ చిరు మంచుయుగపు ఆది అంతాలు విభిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉండడంతో ఈ విషయమై వాతావరణజ్ఞులు, చారిత్రికులు అంగీకరించే అవకాశం లేదు.

నాసా వారి ఎర్త్ అబ్సర్వేటరీ మూడు అతిశీతల కాలాలను నమోదు చేసింది: మొదటిది 1650 లో మొదలు కాగా, రెండవది 1770 లోను, చివరిది 1850 లోనూ మొదలయ్యాయి. ప్రతీ రెండింటి మధ్యా, కాస్త వెచ్చగా ఉండే కాలం ఉంది. వాతావరణ మార్పుల అధ్యయనం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్యానెల్, చిరు మంచుయుగం ప్రభావం వలన ప్రాంతీయంగా వాతావరణ మార్పులు ఏర్పడ్డాయి తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఏకోన్ముఖంగా గ్లేసియేషను ఏర్పడలేదని  చెప్పింది. ఎక్కువలో ఎక్కువగా ఉత్తరార్థగోళం కొంతవరకు చల్లబడింది.[10]

నార్స్ గ్రీన్‌ల్యాండర్ల చివరి రికార్డు 1408 లో హ్వాల్సీ చర్చిలో జరిగిన పెళ్ళి. ఈ చర్చిని ప్రస్తుతం సరక్షించారు.

13 వ శతాబ్దంలో, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ప్యాక్ ఐస్ (సముద్రాల్లో చిన్న చిన్న మంచు ముక్కలు కలవగా ఏర్పడిన పెద్ద మంచు పలక) దక్షిణంగా విస్తరించడం మొదలైంది. గ్రీన్‌ల్యాండ్ లోని గ్లేసియర్లు కూడా విస్తరించాయి. ప్రజలు చెప్పేదాన్ని బట్టి, గ్లేసియర్ల విస్తరణ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. బాఫిన్ ఐలండ్, ఐస్‌ల్యాండుల్లోని మంచుదుప్పటి కింద నుండి సేకరించిన మొక్కల అవశేషాల రేడియో కార్బన్ డేటింగ్ ఆధారంగా మిల్లర్ తదితరులు (2012) చల్లటి వేసవి కాలాలు, మంచు విస్తరణలతో 1275, 1300 ల మధ్య అకస్మాత్తుగా మొదలైన చిరుమంచుయుగం, 1430, 1455 ల మధ్య తీవ్ర రూపం దాల్చిందని చెప్పారు.

దీనికి విరుద్ధంగా గ్లేసియల్ పొడవు ఆధారంగా అంచనా ప్రకారం [11][12] 1600, 1850 ల మధ్య వాతావరణంలో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ తరువాత మాత్రం గ్లేసియర్ల తగ్గుదల బలంగా కనిపించింది.

కాల నిర్ణయంసవరించు

కాబట్టి, 400 ఏళ్ళ కాలంలో ఏ తేదీ నయినా చిరు మంచుయుగపు ప్రారంభంగా చెప్పుకోవచ్చు. 

 • 1250: అట్లాంటిక్ ఐస్ ప్యాక్ పెరగడం మొదలైనపుడు, 1257 లో సమాలస్ అగ్నిపర్వతం మహ విస్ఫోటనం చెందగా అది తీవ్రతరమైంది. [13]
 • 1275 నుండి 1300: గ్లేసియేషను కారణంగా చచ్చిపోయిన వృక్షాల రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం
 • 1300: ఉత్తరా ఐరోపాలో వేడిగా ఉండే వేసవి కాలాలు మృగ్యమౌతున్నపుడు
 • 1315: 1315-17 ల నాటి పెద్ద కరువు
 • 1550: ప్రపంచవ్యాప్తంగా గ్లేసియేషను విస్తరించడం మొదలైనపుడు
 • 1650 మొట్టమొదటి క్లైమాటిక్ మినిమమ్

19 వ శతాబ్దం అంతంలో లేదా 20 వ శతాబ్దపు తొలినాళ్ళలో చిరు మంచుయుగం ముగిసింది.[14][15][16]

 
గడ్డకట్టిన థేమ్స్, 1677

ప్రాంతాల వారీగా భూభౌతిక, సామాజిక ప్రభావంసవరించు

ఐరోపాసవరించు

శీతాకాలాల్లో చల్లదనం పెరగడంతో ఐరోపా, ఉత్తర అమెరికాలో చిరుమంచుయుగం మొదలైంది.17 వ శతాబ్దం మధ్యలో గ్లేసియర్ల కారణంగా స్విస్ ఆల్ప్స్‌లో పొలాలు, గ్రామాలు ధ్వంసమయ్యాయి.[17] ఇంగ్లాఅండు, నెదర్లాండ్సులలోని కాలువలు, నదులు గడ్దకట్టుకుపోయేవి. వీటిపై ఐస్ స్కేటింగు, ఉత్సవాలు వగైరాలు జరిగేవి. మొదటి థేమ్స్ ఉత్సవం 1607 లో జరిగింది. చివరిది 1814 లో జరిగింది. గోల్డెన్ హార్న్, బాస్ఫోరస్ దక్షిణ భాగం 1622 లో గడ్డకట్టాయి. 1658 లో స్వీడిష్ సైన్యం కోపెన్‌హాజెన్‌పై దాడి చేసేందుకు, గ్రేట్ బెల్ట్‌ను నడిచి దాటింది. 1794–1795 శీతాకాలం మరీ తీవ్రంగా ఉంది. పిచెగ్రు నేతృత్వంలోని ఫ్రెంచి సైన్యం నెదర్లాండ్స్ లోని గడ్దకట్టిన నదులను నడిచి దాటింది. 

ఐస్‌ల్యాండ్ చుట్టూ ఉన్న సముద్రపు మంచు మైళ్ళ తరబడి అన్నివైపులా విస్తరించి ఓడరేవులు మూతబడ్డాయి. ఐస్‌ల్యాండు జనాభా సగానికి పడిపోయింది. అయితే 1783 లో లాకీ అగ్నిపర్వతం పేలుడు కారణంగా ఏర్పడిన స్కెలెటల్ ఫ్లోరోసిస్ ఇందుకు కారణం అయి ఉండవచ్చు.[18] ఐస్‌ల్యాండులో కూడా పంటలు దెబ్బతిన్నాయి. ప్రజలు ధాన్యాహారం తినడం మానివేసారు.[19] గ్రీన్‌ల్యాండ్ లోని నార్స్ కాలనీలు 15 వ శతాబ్దం తొలినాళ్ళ కల్లా అంతరించిపోయాయి. పంటలు పండకపోవడం, మాంసాహారం కోసం పెంచే పశువుల పెంపకం కష్టం కావడం ఇందుకు కారణం. అయితే వాళ్ళు అప్పటికే వ్యవసాయ సామర్థ్యాన్ని మించి పోయారని జారెడ్ డయమండ్ చెప్పాడు. మంచు కారణంగా 1410, 1720 మధ్య కాలంలో గ్రీన్‌ల్యాండ్‌కు మిగతా ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.[20]

1300 1850 ల మధ్య ఐరోపా రైతులు పడిన అవస్థల గురించి బ్రయాన్ ఫాగన్ రాసిన లిటిల్ ఐస్ ఏజ్ పుస్తకంలో వర్ణించాడు. కరువులు, హైపోథెర్మియా, రొట్టె అల్లర్లు, నియంతల అరాచకత్వం మొదలైనవి ఈ అవస్థల్లో ఉన్నాయి. 17 వ శతాబ్దంలో వ్యవసాయం నాటకీయంగా పడిపోయింది. "ఆల్ప్స్ గ్రామాల్లోని ప్రజలు వేరుశనక తొక్కు, బార్లీ, ఓట్ పిండిలతో కలిపి చేసిన బ్రెడ్ తినేవాళ్ళు." [21] ఐరోపాలో పెచ్చరిల్లిన మంత్రగాళ్ళ (గత్తెల) వేటలకు కారణం చిరుమంచుయుగంలోని పంటల వైఫల్యమే కారణమని వుల్ఫ్‌గ్యాంగ్ బెహ్రింగర్ అనే చరిత్రకారుడు చెప్పాడు.[22]

 
"February" from the calendar of Les Très Riches Heures du duc de Berry, 1412–1416

ఉత్తర అమెరికాసవరించు

Early European explorers and settlers of North America reported exceptionally severe winters. For example, according to Lamb, Samuel Champlain reported bearing ice along the shores of Lake Superior in June 1608. Both Europeans and indigenous peoples suffered excess mortality in Maine during the winter of 1607–1608, and extreme frost was reported in the Jamestown, Virginia, settlement at the same time.[23] Native Americans formed leagues in response to food shortages.[24] The journal of Pierre de Troyes, Chevalier de Troyes, who led an expedition to James Bay in 1686, recorded that the bay was still littered with so much floating ice that he could hide behind it in his canoe on 1 July.[25] In the winter of 1780, New York Harbor froze, allowing people to walk from Manhattan Island to Staten Island.

The extent of mountain glaciers had been mapped by the late 19th century. In the north and the south temperate zones, snowlines (the boundaries separating zones of net accumulation from those of net ablation) were about 100 metres (330 ft) lower than they were in 1975.[26] In Glacier National Park, the last episode of glacier advance came in the late 18th and the early 19th centuries.[27] In Chesapeake Bay, Maryland, large temperature excursions were possibly related to changes in the strength of North Atlantic thermohaline circulation.[28]

మధ్య అమెరికాసవరించు

మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పంలో సేకరించిన నమూనాలను విశ్లేషించగా అవి మాయా, అజ్టెక్‌ల నాటి శీతల, కరువు పరిస్థితుల నాటివని తేలింది. ఈ ప్రాంతంలో చిరు మంచుయుగం ఏర్పడిందనే వాదనను ఇది బలపరుస్తోంది.[29]

అట్లాంటిక్ సముద్రంసవరించు

ఉత్తర అట్లాంటిక్‌లో 12,000 ఏళ్ళ నాటి గత మంచుయుగం తరువాత పేరుకున్న సెడిమెంట్ల విశ్లేషణలో సుమారు ప్రతీ 1,500 ఏళ్ళకొకసారి ఉష్ణోగ్రతలు 1–2 °C (2–4 °F) తగ్గి శీతల పరిస్థితులు ఏర్పడ్డాయి.[30] చిట్తచివరిసారిగ అలా శీతల పరిస్థితులు ఏర్పడింది చిరు మంచుయుగం కాలంలోనే. ఆఫ్రికా తీరం దగ్గరలో పేరుకున్న సెడిమెంట్లలో కూడా ఇలాంటి ఇలాంటి శీతల ఘటనలే కనిపించాయి. అయితే ఈ ఘటనలు మిగతా ఘటనలకంటే పెద్దవి. వీటి రేంజి: 3–8 °C (6–14 °F).[31]

ఆసియాసవరించు

చిరు మంచుయుగం శీతల వాతావరణం ఐరోపా, ఉత్తర అమెరికాలకు పరిమితమైనప్పటికీ, ఇతర ప్రాంతాల్లో కూడా శీతల పరిస్థితులు ఏర్పడినట్లుగా ఆధారాలున్నాయి. అయితే, ఈ రెండూ ఒకదానికొకటి సంబంధమున్న ఘటనలా, వేరువేరు ఘటనలా అనే విషయంలో స్పష్టత లేదు. మాన్ ఇలా అంటాడు:[32]

ఐరోపా బయట కూడా శీతల పరిస్థితులు, గ్లేసియేషన్లు ఏర్పడ్డాయని, శీతోష్ణస్థితులు మారిపోయాయని ఆధారాలున్నప్పటికీ, ఇవి వివిధ ప్రాంతాల్లో వేరువేరు కాలాల్లో సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒకే సమయంలో ఏర్పడిన చిరు మంచుయుగం అనే భావనను తిరస్కరానికి గురైంది.

చైనాలోని జియాంగ్‌షీ ప్రాంతంలో శతాబ్దాలుగా పండిస్తూ ఉన్న వేసవి కాలపు పంటలను వెయ్యడం మానేసారు.[33] గ్వాంగ్‌డాంగ్ లో వెంటవెంటనే రెండు టైఫూన్లు వచ్చిన రెండు సమయాల్లోనూ (1660–1680, 1850–1880) మధ్య చైనాలో పొడి వాతావరణంతో కూడిన అతిశీతల సమయం ఏర్పడింది.[34] చైనాఅలో మింగ్ వంశ పాలన అంతరించడానికి ఈ చిరు మంచుయుగంలో సంభవించిన కరువు కాటకాలు ఒక కారణం అని పరిశోధకులు భావిస్తారు.[35]

పాకిస్తాన్లోని బలూచిస్తాన్‌ బాగా చల్లబడిపోవడంతో అక్కడి ప్రజలు సింధు నదీతీరంలోకి, పంజాబ్ ప్రాంతంలోకీ వలస పోయారు.[36]

ఆఫ్రికాసవరించు

ఇథియోపియా, ఉత్తరాఫ్రికాల్లో పర్వత శిఖరాగ్రాలపై మంచు పడింది. ఆరోజుల్లో మంచు పడిన ఆ ప్రదేశాల్లో ఈనాడు మంచు పడదు.[37] సహారా బిడారు మార్గంలొ ఉన్న టింబక్టూను నైగర్ నది 13 సార్లు వరదలతో ముంచెత్తింది. అలాంటి వరదకు అంతకుముందుగాని, ఆ తరువాత గానీ వచ్చిన దాఖలాలు లేవు.[37]

ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని మలావీ సరస్సు నుండి సేకరించిన కోర్‌ల పరిశీలనలో 1570, 1820 ల మధ్య శీతల పరిస్థితులు ఉండేవని తేలింది. మలావీ సరస్సు రికార్డుల ప్రకారం "చిరు మంచుయుగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనే సిద్ధాంతాన్ని బలపరుస్తోంది."[38] దక్షిణాఫ్రికా లోని శీతల గుహలోని స్టాలగ్మైట్ల పెరుగుదల రేటును బట్టి నిర్మించిన ఒక వినూత్నమైన 3000 ఏళ్ళ ఉష్ణోగ్రతల పునఃసృష్టి పద్ధతి కూడా 1500, 1800 ల మధ్య శీతల స్థితి "దక్షిణాఫ్రికా చిరు మంచుయుగం." ఉండేదని తేల్చింది.[39]

అంటార్కిటికాసవరించు

<figure class="mw-default-size"> <figcaption />మూస:CO2 mixing ratios at Law Dome</figure>Kreutz et al. (1997) compared results from studies of West Antarctic ice cores with the Greenland Ice Sheet Project Two GISP2 and suggested a synchronous global cooling.[40] An ocean sediment core from the eastern Bransfield Basin in the Antarctic Peninsula shows centennial events that the authors link to the Little Ice Age and Medieval Warm Period.[41] The authors note "other unexplained climatic events comparable in duration and amplitude to the LIA and MWP events also appear."

The Siple Dome (SD) had a climate event with an onset time that is coincident with that of the Little Ice Age in the North Atlantic based on a correlation with the GISP2 record. The event is the most dramatic climate event in the SD Holocene glaciochemical record.[42] The Siple Dome ice core also contained its highest rate of melt layers (up to 8%) between 1550 and 1700, most likely because of warm summers.[43] Law Dome ice cores show lower levels of మూస:CO2 mixing ratios from 1550 to 1800, which Etheridge and Steele conjecture are "probably as a result of colder global climate."[44]

Sediment cores in Bransfield Basin, Antarctic Peninsula, have neoglacial indicators by diatom and sea-ice taxa variations during the Little Ice Age.[45] Stable isotope records from the Mount Erebus Saddle ice core site suggests that the Ross Sea region experienced 1.6 ± 1.4 °C cooler average temperatures during the Little Ice Age, compared to the last 150 years.[46]

ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్సవరించు

Limited evidence describes conditions in Australia. Lake records in Victoria suggest that conditions, at least in the south of the state, were wet and/or unusually cool. In the north, evidence suggests fairly dry conditions, but coral cores from the Great Barrier Reef show similar rainfall as today but with less variability. A study that analyzed isotopes in Great Barrier Reef corals suggested that increased water vapor transport from southern tropical oceans to the poles contributed to the Little Ice Age.[47] Borehole reconstructions from Australia suggest that over the last 500 years, the 17th century was the coldest on the continent, but the borehole temperature reconstruction method does not show good agreement between the Northern and Southern Hemispheres.[48]

On the west coast of the Southern Alps of New Zealand, the Franz Josef glacier advanced rapidly during the Little Ice Age and reached its maximum extent in the early 18th century, in one of the few cases of a glacier thrusting into a rain forest.[49] Based on dating of a yellow-green lichen of the Rhizocarpon subgenus, the Mueller Glacier, on the eastern flank of the Southern Alps within Aoraki/Mount Cook National Park, is considered to have been at its maximum extent between 1725 and 1730.[50]

పసిఫిక్ ద్వీపాలుసవరించు

పసిఫిక్ ద్వీపాల్లోని సముద్ర మట్టాల డేటా ప్రకారం, సముద్ర మట్టం 1270, 1475 ల మధ్య బహుశా రెండు దశల్లో తగ్గిపోయిందని తెలుస్తోంది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు 1.5 °C పడిపోయాయి. (ఆక్సిజన్ ఐసోటోపు విశ్లేషణ ప్రకారం). ఎల్ నినో లు మరింత తరచుగా ఏర్పడ్డాయి.[51] సమశీతోష్ణ పసిఫిక్ ప్రాంత కోరల్ రికార్డులలో, 17 వ శతాబ్దం మధ్యలో చాలా తరచుగా తీవ్రమైన ఎల్ నినో సదరన్ ఆసిలేషన్‌ను గమనించారు.[52]

దక్షిణ అమెరికాసవరించు

Tree-ring data from Patagonia show cold episodes between 1270 and 1380 and from 1520 to 1670, contemporary with the events in the Northern Hemisphere.[53][54] Eight sediment cores taken from Puyehue Lake have been interpreted as showing a humid period from 1470 to 1700, which the authors describe as a regional marker of the onset of the Little Ice Age.[55] A 2009 paper details cooler and wetter conditions in southeastern South America between 1550 and 1800, citing evidence obtained via several proxies and models.[56] 18O records from three Andean ice cores show a cool period from 1600–1800.[57]

Although only anecdotal evidence, in 1675 the Spanish explorer Antonio de Vea entered San Rafael Lagoon through Río Témpanos (Spanish for "Ice Floe River") without mentioning any ice floe but stating that the San Rafael Glacier did not reach far into the lagoon. In 1766, another expedition noticed that the glacier reached the lagoon and calved into large icebergs. Hans Steffen visited the area in 1898, noticing that the glacier penetrated far into the lagoon. Such historical records indicate a general cooling in the area between 1675 and 1898: "The recognition of the LIA in northern Patagonia, through the use of documentary sources, provides important, independent evidence for the occurrence of this phenomenon in the region."[58] As of 2001, the border of the glacier had significantly retreated as compared to the borders of 1675.[58]

కక్ష్యా ప్రభావం, తగ్గిన సౌర క్రియ, పెరిగిన అగ్నిపర్వతాల చురుకుదనం, మారిన సముద్ర ప్రవాహాల మార్పులు చిరు మంచుయుగానికి కారణాలని శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి తేల్చారు.[59] 

Orbital forcing from cycles in the earth's orbit around the sun has, for the past 2,000 years, caused a long-term northern hemisphere cooling trend that continued through the Middle Ages and the Little Ice Age. The rate of Arctic cooling is roughly 0.02 °C per century.[60] This trend could be extrapolated to continue into the future, possibly leading to a full ice age, but the twentieth-century instrumental temperature record shows a sudden reversal of this trend, with a rise in global temperatures attributed to greenhouse gas emissions.[60]

2012 లో ప్రచురించిన పేపరులో మిల్లర్ తదితరులు ఈ చిరు మంచుయుగాని కారణాన్ని "అసాధారణంగా 50 యేళ్ళ పాటు సాగిన నాలుగు పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనాల"కు ఆపాదించారు. ఈ విస్ఫోటనాలు "ఒక్కొక్కటీ 6 కోట్ల టన్నుల సల్ఫేట్‌ను భూమిపై విరజిమ్మింది". notes that "large changes in solar irradiance are not required."

మూలాలుసవరించు

 1. Ladurie, Emmanuel Le Roy (1971). Times of Feast, Times of Famine: a History of Climate Since the Year 1000. Barbara Bray. Garden City, NY: Doubleday. ISBN 0-374-52122-0. OCLC 164590.
 2. Matthes, F.E. (1939). "Report of the committee on glaciers". Transactions of the American Geophysical Union: 518–23. Matthes described glaciers in the Sierra Nevada of California that he believed could not have survived the hypsithermal; his usage of "Little Ice Age" has been superseded by "Neoglaciation".
 3. Mann, Michael (2003). "Little Ice Age". In Michael C MacCracken; John S Perry (సంపాదకులు.). Encyclopedia of Global Environmental Change, Volume 1, The Earth System: Physical and Chemical Dimensions of Global Environmental Change (PDF). John Wiley & Sons. Retrieved 17 November 2012.
 4. Lamb, HH (1972). "The cold Little Ice Age climate of about 1550 to 1800". Climate: present, past and future. London: Methuen. p. 107. ISBN 0-416-11530-6. (noted in Grove 2004:4).
 5. "Earth observatory Glossary L-N". NASA Goddard Space Flight Center, Green Belt MD: NASA. Retrieved 17 July 2015. Cite journal requires |journal= (help)
 6. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; miller2012 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. Grove, J.M., Little Ice Ages: Ancient and Modern, Routledge, London (2 volumes) 2004.
 8. Matthews, J.A. and Briffa, K.R., "The 'Little Ice Age': re-evaluation of an evolving concept", Geogr. Ann., 87, A (1), pp. 17–36 (2005). Retrieved 17 July 2015.
 9. "1.4.3 Solar Variability and the Total Solar Irradiance – AR4 WGI Chapter 1: Historical Overview of Climate Change Science". Ipcc.ch. Retrieved 24 June 2013. Cite web requires |website= (help)
 10. "Climate Change 2001: The Scientific Basis". UNEP/GRID-Arendal. మూలం నుండి 29 మే 2006 న ఆర్కైవు చేసారు. Retrieved 2 ఆగస్టు 2007. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 11. Worldwide glacier retreat. RealClimate. URL accessed on 2 August 2007.
 12. Empty citation (help)
 13. Jonathan Amos (30 September 2013). Mystery 13th Century eruption traced to Lombok, Indonesia.
 14. Empty citation (help)
 15. Ogilvie, A.E.J; Jónsson, T (2001), "Little Ice Age" Research: A Perspective from Iceland", Climatic Change, 48: 9–52, doi:10.1023/A:1005625729889
 16. About INQUA:Quaternary Science (By S.C. Porter). INQUA. URL accessed on 6 May 2010.
 17. Jonathan Cowie (2007). Climate change: biological and human aspects. Cambridge University Press. p. 164. ISBN 978-0-521-69619-7.
 18. Empty citation (help)
 19. What Did They Eat? - Icelandic food from the Settlement through the Middle Ages.
 20. "SVS Science Story: Ice Age". NASA Scientific Visualization Studio. Retrieved 2 August 2007. Cite web requires |website= (help)
 21. Fagan 2001
 22. Empty citation (help)
 23. Lamb, Hubert H. (1995). "The little ice age". Climate, history and the modern world. London: Routledge. pp. 211–241. ISBN 978-0-415-12734-9.
 24. "SVS Science Story: Ice Age". NASA Scientific Visualization Studio. Retrieved 2 August 2007. Cite web requires |website= (help)
 25. Kenyon W.A.; Turnbull J.R. (1971). The Battle for James Bay. Toronto: Macmillan Company of Canada Limited.
 26. Broecker WS (February 2000). "Was a change in thermohaline circulation responsible for the Little Ice Age?". Proc. Natl. Acad. Sci. U.S.A. 97 (4): 1339–42. Bibcode:2000PNAS...97.1339B. doi:10.1073/pnas.97.4.1339. PMC 34299. PMID 10677462.
 27. "Ice Ages". National Park Service. మూలం నుండి April 12, 2005 న ఆర్కైవు చేసారు.
 28. Cronin, T. M.; Dwyer, G. S.; Kamiya, T.; Schwede, S.; Willard, D. A. (2003). "Medieval Warm Period, Little Ice Age, and 20th Century Climate Variability from Chesapeake Bay". Global and Planetary Change. 36 (1–2): 17–29. Bibcode:2003GPC....36...17C. doi:10.1016/S0921-8181(02)00161-3. hdl:10161/6578. మూలం నుండి 30 జూన్ 2006 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help)
 29. David A. Hodella; Mark Brennera; Jason H. Curtisa; Roger Medina-Gonzálezb; Enrique Ildefonso-Chan Canb; Alma Albornaz-Patb; Thomas P. Guilderson (March 2005). "Climate change on the Yucatan Peninsula during the Little Ice Age". Quaternary Research. 63 (2): 109. Bibcode:2005QuRes..63..109H. doi:10.1016/j.yqres.2004.11.004.
 30. Bond et al., 1997
 31. "Abrupt Climate Changes Revisited: How Serious and How Likely?". USGCRP Seminar. US Global Change Research Program. 23 February 1998.
 32. Mann, Michael (2003). "Little Ice Age". In Michael C MacCracken; John S Perry (సంపాదకులు.). Encyclopedia of Global Environmental Change, Volume 1, The Earth System: Physical and Chemical Dimensions of Global Environmental Change (PDF). John Wiley & Sons. Retrieved 17 November 2012.
 33. Reiter P (2000). "From Shakespeare to Defoe: malaria in England in the Little Ice Age". Emerging Infect. Dis. 6 (1): 1–11. doi:10.3201/eid0601.000101. PMC 2627969. PMID 10653562.
 34. Kam-biu Liu; Caiming Shen; Kin-sheun Louie (2001). "A 1,000-Year History of Typhoon Landfalls in Guangdong, Southern China, Reconstructed from Chinese Historical Documentary Records". Annals of the Association of American Geographers. 91 (3): 453–464. doi:10.1111/0004-5608.00253.
 35. https://link.springer.com/article/10.1007/s10584-009-9702-3
 36. From Zardaris to Makranis: How the Baloch came to Sindh
 37. 37.0 37.1 Empty citation (help)
 38. Johnson, T.C., Barry, S., Chan, Y., Wilkinson, P. (2001). "Decadal record of climate variability spanning the past 700 yr in the Southern Tropics of East Africa". Geology. 29 (1): 83–6. Bibcode:2001Geo....29...83J. doi:10.1130/0091-7613(2001)029<0083:DROCVS>2.0.CO;2. ISSN 0091-7613.CS1 maint: multiple names: authors list (link)
 39. Holmgren, K., Tyson, P.D., Moberg, A., Svanered, O. (2001). "A preliminary 3000-year regional temperature reconstruction for South Africa". South African Journal of Science. 97: 49–51.CS1 maint: multiple names: authors list (link)
 40. Kreutz, K.J., Mayewski, P.A., Meeker, L.D., Twickler, M.S., Whitlow, S.I., Pittalwala, I.I. (1997). "Bipolar changes in atmospheric circulation during the Little Ice Age". Science. 277 (5330): 1294–96. doi:10.1126/science.277.5330.1294.CS1 maint: multiple names: authors list (link)
 41. Khim, B.-K.; Yoon H. I.; Kang C. Y.; Bahk J. J. (November 2002). "Unstable Climate Oscillations during the Late Holocene in the Eastern Bransfield Basin, Antarctic Peninsula". Quaternary Research. 58 (3): 234–245. Bibcode:2002QuRes..58..234K. doi:10.1006/qres.2002.2371.
 42. "Siple Dome Glaciochemistry". Retrieved 2017-10-04. Cite web requires |website= (help)
 43. Sarah B. Das; Richard B. Alley. "Clues to changing WAIS Holocene summer temperatures from variations in melt-layer frequency in the Siple Dome ice core". మూలం నుండి 7 October 2006 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 44. D.M. Etheridge; L.P. Steele; R.L. Langenfelds; R.J. Francey; J.-M. Barnola; V.I. Morgan. "Historical [[:మూస:CO2]] Records from the Law Dome DE08, DE08-2, and DSS Ice Cores". Carbon Dioxide Information Analysis Center. Oak Ridge National Laboratory, U.S. Department of Energy, Oak Ridge, Tenn. URL–wikilink conflict (help)
 45. M. Angeles Bárcena; Rainer Gersonde; Santiago Ledesma; Joan Fabrés; Antonio M. Calafat; Miquel Canals; F. Javier Sierro; Jose A. Flores (1998). "Record of Holocene glacial oscillations in Bransfield Basin as revealed by siliceous microfossil assemblages". Antarctic Science. 10 (3): 269–85. Bibcode:1998AntSc..10..269B. doi:10.1017/S0954102098000364.
 46. R. H. Rhodes; N. A. N. Bertler; J. A. Baker; H. C. Steen-Larsen; S. B. Sneed; U. Morgenstern; S. J. Johnsen (2012). "Little Ice Age climate and oceanic conditions of the Ross Sea, Antarctica from a coastal ice core record". Climate of the Past. 8 (4): 1223–1238. Bibcode:2012CliPa...8.1223R. doi:10.5194/cp-8-1223-2012.
 47. Erica J. Hendy; Michael K. Gagan; Chantal A. Alibert; Malcolm T. McCulloch; Janice M. Lough; Peter J. Isdale (22 February 2002). "Abrupt Decrease in Tropical Pacific Sea Surface Salinity at End of Little Ice Age". Science. 295 (5559): 1511–4. Bibcode:2002Sci...295.1511H. doi:10.1126/science.1067693. PMID 11859191.
 48. Pollack, H. N., Huang, S., Smerdon, J. E. (2006). "Five centuries of climate change in Australia: the view from underground". J. Quaternary Sci. 21 (7): 701–6. Bibcode:2006JQS....21..701P. doi:10.1002/jqs.1060.CS1 maint: multiple names: authors list (link)
 49. Fagan 2001
 50. Winkler, Stefan (2000). "The 'Little Ice Age' maximum in the Southern Alps, New Zealand: preliminary results at Mueller Glacier". The Holocene. 10 (5): 643–647. Bibcode:2000Holoc..10..643W. doi:10.1191/095968300666087656. Retrieved 27 June 2010.
 51. Nunn, P.D. (2000). "Environmental catastrophe in the Pacific Islands around AD 1300". Geoarchaeology. 15 (7): 715–40. doi:10.1002/1520-6548(200010)15:7<715::AID-GEA4>3.0.CO;2-L.
 52. Kim M. Cobb; Chris Charles; Hai Cheng; R. Lawrence Edwards. "The Medieval Cool Period and the Little Warm Age in the Central Tropical Pacific? Fossil Coral Climate Records of the Last Millennium". మూలం నుండి 20 November 2003 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |dead-url= (help); Cite web requires |website= (help)
 53. Villalba, R. (1990). "Climatic fluctuations in Northern Patagonian during the last 1000 years as inferred from tree-rings records". Quaternary Research. 34 (3): 346–60. Bibcode:1990QuRes..34..346V. doi:10.1016/0033-5894(90)90046-N.
 54. Villalba, R (1994). "Tree-ring and glacial evidence for the medieval warm epoch and the Little Ice Age in southern South America". Climatic Change. 26 (2–3): 183–97. Bibcode:1994ClCh...26..183V. doi:10.1007/BF01092413.
 55. Sébastien Bertranda; Xavier Boësa; Julie Castiauxa; François Charletb; Roberto Urrutiac; Cristian Espinozac; Gilles Lepointd; Bernard Charliere; Nathalie Fage (2005). "Temporal evolution of sediment supply in Lago Puyehue (Southern Chile) during the last 600 yr and its climatic significance" (PDF). Quaternary Research. 64 (2): 163. Bibcode:2005QuRes..64..163B. doi:10.1016/j.yqres.2005.06.005.
 56. Meyer, I.; Wagner, S. (2009). "The Little Ice Age in Southern South America: Proxy and Model Based Evidence". Past Climate Variability in South America and Surrounding Regions. Developments in Paleoenvironmental Research. 14. p. 395. doi:10.1007/978-90-481-2672-9_16. ISBN 978-90-481-2671-2.
 57. Thompson, L. G.; Mosley-Thompson, E.; Davis, M. E.; Lin, P. N.; Henderson, K.; Mashiotta, T. A. (2003). "Tropical Glacier and Ice Core Evidence of Climate Change on Annual to Millennial Time Scales". Climate Variability and Change in High Elevation Regions: Past, Present & Future. Advances in Global Change Research. 15. p. 137. doi:10.1007/978-94-015-1252-7_8. ISBN 978-90-481-6322-9.
 58. 58.0 58.1 Araneda, A., F. Torrejón, M. Aguayo, L. Torres, F. Cruces, M. Cisternas, R. Urrutia (2007). "Historical records of San Rafael glacier advances (North Patagonian Icefield): another clue to 'Little Ice Age' timing in southern Chile?". The Holocene. 17 (7): 987–98. Bibcode:2007Holoc..17..987A. doi:10.1177/0959683607082414.CS1 maint: multiple names: authors list (link)
 59. Jr, Alan D. Wanamaker; Butler, Paul G.; Scourse, James D.; Heinemeier, Jan; Eiríksson, Jón; Knudsen, Karen Luise; Richardson, Christopher A. (June 12, 2012). "Surface changes in the North Atlantic meridional overturning circulation during the last millennium". Nature Communications. 3: 899. Bibcode:2012NatCo...3E.899W. doi:10.1038/ncomms1901. PMC 3621426. PMID 22692542.
 60. 60.0 60.1 Empty citation (help)
  Arctic Warming Overtakes 2,000 Years of Natural Cooling. UCAR: (3 September 2009). URL accessed on 19 May 2011.
  Bello, David (4 September 2009). "Global Warming Reverses Long-Term Arctic Cooling". Scientific American. Retrieved 19 May 2011. Cite news requires |newspaper= (help)