చిలక జోస్యం 1983 ఏప్రిల్ 21న విడుదలైన తెలుగు సినిమా. ఆదిశక్తి చిత్ర పతాకం కింద కె.అమర్ నాథ్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.పార్థసారథి దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, రాధిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

చిలక జోస్యం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.పార్ధసారధి
తారాగణం చంద్రమోహన్ ,
రాధిక
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఆదిశక్తి చిత్ర
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • చంద్ర మోహన్ (మోహన్),
  • రాధిక (రాధ),
  • సత్యనారాయణ (సత్యం),
  • గిరి బాబు,
  • నాగభూషణం (భూషణం),
  • అల్లు రామలింగయ్య,
  • రమాప్రభ,
  • సత్యకళ,
  • నిర్మలమ్మ

సాంకేతిక వర్గం

మార్చు
  • డైలాగ్స్: డివి నరస రాజు
  • సాహిత్యం: వేటూరి
  • సంగీతం: కేవీ మహదేవన్
  • సినిమాటోగ్రఫీ: ఆర్.రఘునాధ రెడ్డి
  • ఎడిటింగ్: నయన మహేశ్వరరావు
  • కళ: శ్రీనివాసరాజు
  • నిర్మాత: కె. అమరనాథ్
  • దర్శకుడు: ఎం. పార్థ సారథి
  • బ్యానర్: ఆది శక్తి చిత్ర
  • చెప్పకు చెప్పకు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. పులపాక సుశీల, ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం
  • ఎదలో మోహన, రచన: వేటూరి , గానం. శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • పైసాలోనే ఉన్నాడు , రచన: వీటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • రాజా ఓ రాజా ఓ బాలరాజా , రచన: వీటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి

మూలాలు

మార్చు
  1. "Chilaka Josyam (1983)". Indiancine.ma. Retrieved 2023-01-22.
  2. "Chilaka Josyam Mp3 Songs Free Download 1981 Telugu". SenSongsMp3.Tv (in ఇంగ్లీష్). 2015-06-16. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.

. 3. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు