చిలుకూరివారిపాలెం
బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం.
చిలుకూరివారిపాలెం, బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం.
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుత్రాగునీటి చెరువు
మార్చుఈ చెరువు వేసవిలో ప్రస్తుతం ఎండిపోయి, కొన్ని నెలలుగా త్రాగునీటికి గ్రామస్థులు పలు బాధలు పడుచున్నారు. ఈ పరిస్థితులలో, 2017, మే- 26 తేది రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఉధృతంగా ప్రవహించుచూ, ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామంలోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. ఈ గ్రామస్థులు ఈ విధంగా ముందుచూపుతో వ్యవహరించి, కొన్ని గంటల వ్యవధిలోనే వృధాగా పోవుచున్న వాగునీటిని తమ అవసరాలు తీర్చేటందుకు చెరువులోనికి మళ్ళించడాన్ని పలువురు కొనియాడినారు.
గ్రామ పంచాయతీ
మార్చుచిలుకూరివారిపాలెం, యద్దనపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.