చిలుక ఉమారాణి[1] విద్యార్థులకు వినూత్న రీతిలో బోధించి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సాధించారు. విద్యార్థుల్లో మానసకి ఒత్తిడిని నివారించడానికి ఎన్‌సీఈఆర్టీ నియమించిన కౌన్సిలర్లలో ఆమె ఒకరు.

వినూత్న బోధన మార్చు

ఉమారాణి[2] 2015లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో బోధనకు సరైన వసతులు ఉండేవి కాదు. పిల్లల్లో ఆసక్తి పెరిగేలా పాఠాలు చెప్పడానికి ఆమె స్మార్ట్‌ ఫోన్‌ను ఆశ్రయించింది. ఈ-లెర్నింగ్‌ యాప్స్‌ ద్వారా పిల్లలకు ఇంగ్లిష్‌ వర్ణమాల, సంఖ్యలు చెప్పేది.

విద్యార్థుల కౌన్సెలర్‌ మార్చు

కరోనా సమయంలో పది నుంచి మొదలు పెడితే అన్ని తరగతుల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ సమయంలో పిల్లల్లో మనో ధైర్యాన్ని కల్పించడానికి ఎన్‌సీఈఆర్టీ తెలంగాణ నుంచి ఆరుగురు కౌన్సెలర్లను నియమించింది. అందులో ఉమారాణి ఒకరు.

అవార్డులు మార్చు

ఉమారాణికి ఎంహెచ్‌ఆర్డీ నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు.

మూలాలు మార్చు

  1. "తెలంగాణ టుడేలో ప్రచురితమైన ఆర్టికల్‌ను కోట్‌ చేశాను".
  2. "ది హాన్స్‌ ఇండియాకు సంబంధించిన వార్త లింకును పేస్ట్‌ చేశాను".