చిల్లకూరు మండలం
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం
చిల్లకూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లాకు చెందిన మండలం.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°07′59″N 79°52′01″E / 14.133°N 79.867°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | చిల్లకూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 323 కి.మీ2 (125 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 53,138 |
• జనసాంద్రత | 160/కి.మీ2 (430/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 941 |
మండల గణాంకాలు
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 46,475- అందులో పురుషులు 23,606 మందికాగా- స్త్రీలు 22,869 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 54.86%- పురుషులు అక్షరాస్యత రేటు 62.90%- స్త్రీలు అక్షరాస్యత రేటు 46.53%
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అంకులపాటూరు
- అద్దేపల్లి
- అన్నంబాక
- ఉడతవారిపార్లపల్లి
- ఉడతావారిపాలెం
- ఏరూరు
- ఓదూరు
- కడివేడు
- కలవకొండ
- చింతవరం
- చిల్లకూరు
- తమ్మినపట్నం
- తిక్కవరం
- తీపనూరు
- తూరుపుకనుపూరు
- తొనుకుమాల
- నక్కలకాల్వ ఖండ్రిక
- నేలబల్లి
- పల్లమాల
- పెంటపాడు
- పొన్నవోలు
- బల్లవోలు
- బుదనం
- ముత్యాలపాడు
- మోమిడి
- యోగేశ్వరునిపల్లి
- వల్లిపేడు
- వెల్లపాలెం
నిర్జన గ్రామాలు
మార్చు- ఇప్పపూడి
- పల్లమాల ఖండ్రిక
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- ఛెదిమల
- రామారెడ్డిపాలెం
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015