చీకటి సూర్యులు
చీకటి సూర్యులు 1998 జూలై 4న విడుదలైన తెలుగు సినిమా. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం కింద ఈ సినిమాను ఆర్.నారాయణమూర్తి తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూర్తి, నర్రా వెంకటేశ్వరరావు, శకుంతల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు షేక్ ఇమామ్ సంగీతాన్నందించాడు.[1]
చీకటి సూర్యులు (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.నారాయణమూర్తి |
---|---|
తారాగణం | R. Narayana Murthy, Narra Venkateswara Rao, Suthi Velu, Jeeva (Telugu Actor), Alapati Lakshmi, Pavala Shyamala |
సంగీతం | షేక్ ఇమామ్ |
నిర్మాణ సంస్థ | స్నేహ చిత్ర పిక్చర్స్ |
విడుదల తేదీ | July 4, 1998 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఆర్. నారాయణ మూర్తి,
- నర్రా వెంకటేశ్వరరావు,
- సుత్తి వేలు,
- జీవా (తెలుగు నటుడు),
- ఆలపాటి లక్ష్మి,
- పావలా శ్యామల
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి
- స్టూడియో: స్నేహ చిత్ర పిక్చర్స్
- సంగీత దర్శకుడు: షేక్ ఇమామ్
- ఒరె ఒరె. ఒరె ఒరె ఒరే నాయనా... Singer : Vangapandu Prasad Rao Lyricist : V. Prasada Rao
- రెక్క బొక్క నొయ్య కుండా సుక్క చెమట.... Singer : Warangal Shankar Lyricist : Gooda Anjayya
- నల్లని బంగారంరా నా తల్లి సింగరేణిరా.... Singer : Mano Lyricist : Bhanuri Satyanarayana
- ఏం దునీయా ఏం దునియా ఏం దునియా రో ఈ దునియా మీద ధరల చూడు... Singer : Mano Lyricist : Gooda Anjayya
- దండాలో సమ్మన్నామా అన్న సమ్మన్నా....ఎర్రెర్రటి దండాలన్నా... Singer : Jairaj Lyricist : Jaya Raj
- బావయ్యో ఒక్కసారి చూసి పోవా.. Singer(s) : Chitra & Garjana Lyricist : Daya Narsingh
- అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆ నాటి నవ్వులు ఏవన్నా.... Singer : Garjana Lyricist : Daya Narsingh
- అన్నా అమరుడురా మన శేష జీవన్నా.... Singer : Ramarao Lyricist : Maria
- అక్కో మీరింటరా.. ఆక్కో మీరింటారా... Singer : Gorati Venkanna & Vimala Lyricist : Goreti Venkanna
- ఆరిందం ఆరిందం హైదరాబాదు అల్లరపెడుతుంది... Singer : Vangapandu Prasad Rao Lyricist : B. Prasada Rao
మూలాలు
మార్చు- ↑ "Chikati Suryulu (1998)". Indiancine.ma. Retrieved 2022-12-25.
- ↑ "Cheekati Suryulu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2022-12-25.