చీమలదండు 1995 లో ఆర్. నారాయణమూర్తి దర్శకుడిగా, ప్రధాన పాత్రలో వచ్చిన విప్లవాత్మక చిత్రం.[1] ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. ఎర్రజం డెర్రజండెన్నియల్లో అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.

చీమలదండు
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆర్. నారాయణమూర్తి
తారాగణం ఆర్.నారాయణమూర్తి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఆర్.నారాయణ మూర్తి

శివపార్వతి

పావలా శ్యామల

సాంకేతిక వర్గం

మార్చు
  • కధ, నిర్మాత: ఆర్.నారాయణమూర్తి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • గీత రచయితలు:వంగపండు ప్రసాదరావు, మండే సత్యం, పాముల రామచందర్, అల్లం వీరన్న, కోరుమళ్ళ చిన్న సత్యనారాయణ
  • మాటలు: పి.ఎల్.నారాయణ
  • నేపథ్య గానం: వందేమాతరం శ్రీనివాస్ , శ్రీపతి పండితారాద్యుల శైలజ
  • ఛాయా గ్రహణం: గట్రెడ్డి చిరంజీవి
  • కూర్పు: రామారావు
  • నిర్మాణ సంస్థ: స్నేహచిత్ర పిక్చర్స్
  • విడుదల:26:05:1995.

పాటలు

మార్చు
  1. ఒరె ఒరె ఒరె ఎంకన్న ఇంక లేవరొ ఈ దోపిడి దొంగల - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  2. ఎర్ర జండ ఎర్ర జండ ఎన్నియలో ఎర్ర ఎర్రని - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  3. కోడికూత కూయగానే సద్దిమూట..రేలా రేల రేలారె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  4. కోడి కూయకముందే ఊరు లేవకముందే - ఎస్.పి. శైలజ
  5. తెలంగాణ గట్టుమీద చందమామయ్యో - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  6. బత్కులేమొ ఎండిపాయె మొండి మాను బతుకులాయె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
  7. మా కంపినికె జీతాలు పెరిగినై ఓ విన్నావా - ఎస్.పి. శైలజ బృందం
  8. యంత్రమెట్ల నడుస్తు ఉందటే - వందేమాతరం శ్రీనివాస్ బృందం

మూలాలు

మార్చు
  1. "విప్లవ హీరో,దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి గురించి". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-07-06.
"https://te.wikipedia.org/w/index.php?title=చీమలదండు&oldid=4513451" నుండి వెలికితీశారు