చెప్పింది చేస్తా

చెప్పింది చేస్తా 1978 లో వచ్చిన సినిమా. కృష్ణ ఘట్టమనేని, జయచిత్ర, నరసింహరాజు, కవిత, ఎం. ప్రభాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం ఇచ్చాడు. ఎంఎస్ గోపీనాథ్ రచన, దర్శకత్వం వహించాడు.[1][2]

చెప్పింది చేస్తా
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్.గోపీనాథ్
కథ ఎం.ఎస్.గోపీనాథ్
చిత్రానువాదం ఎం.ఎస్.గోపీనాథ్
తారాగణం కృష్ణ,
జయచిత్ర
నిర్మాణ సంస్థ సరోజినీ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

  1. హ్యాపీ బర్త్‌డే - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీలా
  2. చిన్నదాని - ఎస్పీబీ, విజయలక్ష్మి శర్మ
  3. కోటి ఊహల - ఎస్పీబీ, పి.సుశీలా
  4. ఆడాలా పాడాలా - పి.సుశీలా, విజయలక్ష్మి శర్మ
  5. ఒకానొక్క కన్నె - ఎస్పీ బి
  6. కన్నె పిల్లల్లం - ఎస్పీబీ, విజయలక్ష్మి శర్మ

మూలాలు మార్చు

  1. "Cheppindi Chestha 1978 full movie". Retrieved 8 July 2020.
  2. "Cheppindi Chestha 1978". Retrieved 7 July 2020.