చెలమెల వాగు ప్రాజెక్టు
చెలమెల వాగు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఇర్కేపల్లి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి ఉపనది అయిన చెలమల వాగు పై నిర్మించబడిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు[1].దినినే ఎన్టీఆర్ సాగర్ అని కూడా అంటారు.ఈ ప్రాజెక్టు ఆసిఫాబాద్ కు 40 కి.మీ దూరం లోను, తిర్యానికి 4 కి.మీ దూరంలో ఉంది.25 సెప్టెంబరు 1988లో నిర్మిణమునకు శంకుస్థాపన చేసినప్పటికి పునః 1999లో ప్రారంభించబడింది[2].
చెలమెల వాగు ప్రాజెక్టు | |
---|---|
అధికార నామం | ఎన్టీ ఆర్ సాగర్ ప్రాజెక్ట్ Chelamela Vagu Project |
ప్రదేశం | ఇర్కపల్లి గ్రామం, తిర్యాని మండలం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా,తెలంగాణ,ఇండియా |
ప్రారంభ తేదీ | 1999 |
నిర్మాణ వ్యయం | 27.99 లక్షల కోట్లులో పూర్తి |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | చెలమెల వాగు (నది) |
Height | 18 మీటర్లు (59 అడుగులు) |
పొడవు | 6,000మీటర్లు (3,320 అడుగులు) |
జలాశయం | |
సృష్టించేది | చలమెల జలాశయం |
మొత్తం సామర్థ్యం | 10.49 cam |
పరీవాహక ప్రాంతం | 39.7sqMi |
చరిత్ర
మార్చుచెలమెల వాగు ప్రాజెక్టు [3] పురాతనమైన ప్రాజెక్టు తిర్యాని మండలంలోని చెలమెల వాగు పై నిర్మించబడిన మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు[4] తిర్యాణి మండలంలోని 16 గ్రామముల క్రింద ఆరువేల ఎకరములకు నీరందించు నిమిత్తము 22 కోట్ల 99 లక్షల రూపాయిల వ్యయముతో నిర్మించబడినది. ఈ డ్యామ్ పొడవు 340 మీటర్లు కల్గి కుడి కాలువ 9.00 కి.మీటర్లు,ఎడమ కాలువ 6.60 కి.మీటర్లు ఉన్నాయి.ఈ ప్రాజెక్టు నిర్మాణమునానికి ₹=27.17 అక్షరాల ఇరువై ఏడు కోట్ల వ్యయమను అంచనా వేసి 2529 హేక్టార్ భూమిని నీరు అందించే ఉద్దేశ్యంతో నిర్మింపబడింది.ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఇర్కపల్లి గ్రామమంలో ఈ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది.103 చదరపు మైళ్ళ వైశాల్యం 10.495 నీరు నిలువ ఉండే సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు ఎత్తు 340 మీటర్లు నిడివి గల ఆనకట్ట నిర్మించబడినది. అడుగు మట్టం 1262 రిజర్వాయరు నిటీ మట్టం 326 అడుగులు న్నాయి.చెలమెల వాగు ప్రాజెక్టు కాలువ వలన 16 గ్రామాలు లాభాలు పొందుతున్నారు[5].
మూలాలు
మార్చు- ↑ Ravi (2023-01-18). "ఏజెన్సీ సంక్షేమ సారథి ఎన్టీఆర్". Disha daily (దిశ) | Breaking news (in ఇంగ్లీష్). Retrieved 2024-09-01.
- ↑ ABN (2022-11-15). "ఎన్టీఆర్ సాగర్‌లో చేప పిల్లల విడుదల". Andhrajyothy Telugu News. Retrieved 2024-09-01.
- ↑ "Kumuram Bheem Asifabad District Geographical Features: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు." Sakshi Education. Retrieved 2024-09-02.
- ↑ Velugu, V6 (2024-01-26). "బిట్ బ్యాంక్..నీటిపారుదల ప్రాజెక్టులు". V6 Velugu. Retrieved 2024-09-02.
{{cite web}}
: zero width space character in|title=
at position 5 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2023-12-14). "ప్రాజెక్టులు నిండుగా..యాసంగికి పండుగ". www.ntnews.com. Retrieved 2024-09-02.