ఆక్వాకల్చర్

(చేపలు, రొయ్యల పెంపకం నుండి దారిమార్పు చెందింది)

ఆక్వాకల్చర్‌ (ఆంగ్లం: Aquaculture) [1] అనగా చేపల పెంపక పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.[2]

మంచినీటి చేపల, రొయ్యల పెంపకం

మార్చు
 
చేపలు, రొయ్యలు పెంచడానికి తయారు చేసుకున్న చెరువు

మంచినీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని మంచినీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.

ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపకం

మార్చు

ఉప్పు నీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని ఉప్పు నీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.

ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదే్‌శ్ అగ్రగామి

మార్చు

దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల విస్తీర్ణం, విలువ, దిగుబడిపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రోత్సాహకం సంస్థ (మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-ఎంపెడా) 2021-22 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఆక్వా ఉత్పత్తుల దిగుబడి, ఎగుమతుల్లో ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మెరుగైన ఫలితాలు సాధించింది.[3]

మూలాలు

మార్చు
  1. Garner, Bryan A. (2016), Garner's Modern English Usage (4th ed.), ISBN 978-0190491482
  2. "Answers - The Most Trusted Place for Answering Life's Questions". Answers.com.
  3. "తగ్గేదేలే.. మీసం తిప్పిన ఆంధ్రా రొయ్య, ఆక్వాలో ఏపీ టాప్‌.. ఎగుమతుల్లో తొలి స్థానం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-12. Retrieved 2022-03-13.

వెలుపలి లంకెలు

మార్చు