చే 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించిన ఈ సినిమాకు బీ.ఆర్. సభావత్ నాయక్ దర్శకత్వం వహించాడు.[2] బీ.ఆర్. సభావత్ నాయక్, లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను చే గువేరా వర్ధంతి సందర్భంగా అక్టోబరు 9న, ట్రైలర్‌ను నవంబరు 12న విడుదల చేసి[3], సినిమాను డిసెంబరు 15న విడుదల చేశారు.[4]

చే
దర్శకత్వంబీ.ఆర్. సభావత్ నాయక్
రచనబీ.ఆర్. సభావత్ నాయక్
నిర్మాతసూర్య, బాబు, దేవేంద్ర
తారాగణం
  • బీ.ఆర్. సభావత్ నాయక్
  • లావణ్య సమీరా
  • పూల సిద్దేశ్వర్
  • కార్తీక్ నూనె
ఛాయాగ్రహణంకళ్యాణ్ సమి, జగదీష్
కూర్పుశివ శర్వాణి
సంగీతంరవిశంకర్
నిర్మాణ
సంస్థ
నేచర్ ఆర్ట్స్
విడుదల తేదీ
15 డిసెంబరు 2023 (2023-12-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • బీ.ఆర్. సభావత్ నాయక్
  • లావణ్య సమీరా
  • పూల సిద్దేశ్వర్
  • కార్తీక్ నూనె
  • వినోద్
  • పసల ఉమా మహేశ్వర్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్:నేచర్ ఆర్ట్స్
  • నిర్మాత: సూర్య, బాబు, దేవేంద్ర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బీ.ఆర్. సభావత్ నాయక్[5]
  • సంగీతం: రవిశంకర్
  • సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి, జగదీష్
  • ఎడిటర్‌: శివ శర్వాణి

మూలాలు

మార్చు
  1. V6 Velugu (9 October 2023). "చే గువేరా స్ఫూర్తితో." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (13 December 2023). "ఇరవయ్యేళ్ల కల... చే". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. 10TV Telugu (13 November 2023). "చేగువేరా బయోపిక్ "చే" మూవీ ట్రైలర్ చూశారా.. పవన్ కళ్యాణ్ ద్వారా తెలిసిన ఈ కథ." (in Telugu). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Zee News Telugu (12 December 2023). "ఈ నెల 15న థియేట‌ర్లలోకి చేగువేరా బ‌యోపిక్ "చే".. పవన్ కళ్యాణ్ స్పూర్తితో..!". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  5. Andhrajyothy (13 December 2023). "ఇరవై ఏళ్ల శ్రమ ఫలించింది". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.