చొట్టనిక్కర
కేరళలోని కొచ్చి నగర దక్షిణ శివారు ప్రాంతం
చొట్టనిక్కర అనేది కేరళలోని కొచ్చి నగర దక్షిణ శివారు ప్రాంతం. స్థానిక పరిపాలనలో ఇది చొట్టనిక్కర, కనయన్నూర్, ఏరువేలి, కురీక్కాడ్, వట్టుక్కున్ను, ప్యాలెస్ స్క్వేర్, కొట్టాయతుపర గ్రామాలతోవున్న పంచాయతీ. కొచ్చిన్/కొచ్చి నగరం పట్టణ సముదాయంలో చొట్టనిక్కర కూడా ఒక భాగం.
చొట్టనిక్కర | |
---|---|
పట్టణం | |
Coordinates: 9°55′59″N 76°23′28″E / 9.933°N 76.391°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఎర్నాకులం జిల్లా |
భాషలు | |
• అధికారిక | మళయాలం, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | కెఎల్-39 |
సమీప నగరం | త్రిపుణితుర |
చొట్టనిక్కర ప్రభుత్వ పాఠశాల స్టేడియం ఎర్నాకులం జిల్లాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటిగా నిలుస్తోంది. చొట్టనిక్కర పంచాయతీలను కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీలలో ఒకటిగా ఎంపిక చేసింది.[1]
దేవాలయాలు మార్చు
ఇక్కడ చొట్టనిక్కర దేవాలయం ఉంది.[2] ఈ దేవాలయంలో భగవతి దేవి (తన భర్త మహావిష్ణువుతో కలిసి) కొలువై ఉంది. ఈ దేవత మహాలక్ష్మి రూపంగా కూడా కనిపిస్తుంది.[3] రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం భూతవైద్యం నిర్వహించడానికి కూడా ప్రసిద్ధి చెందింది.[4]
మూలాలు మార్చు
- ↑ "ethavum mikacha jilla panchayath". k vartha. 6 April 2013. Retrieved 2022-11-05.
- ↑ Chottanikkara temple site, archived from the original on 2017-07-19, retrieved 2022-11-05
- ↑ "Devotee offers Rs.500 crore donation to Kerala's Chottanikkara temple". Deccan Chronicle. Retrieved 2022-11-05.
- ↑ "At Kerala's Chottanikkara Bhagavathy temple, devotees pray to be rid of their 'demons'". Firstpost. Retrieved 2022-11-05.