ఛండీ చాముండీ 1983 డిసెంబర్ 16 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. కె. ఎస్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో ,కవిత, విజయ లలిత, నూతన్ ప్రసాద్, జయమాలిని, తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం చెళ్ళపిళ్ల సత్యం అందించారు.

చండీ చాముండీ
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. రెడ్డి
తారాగణం కవిత,
విజయలలిత
నిర్మాణ సంస్థ సురేఖ పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు
  • కవిత
  • విజయలలిత
  • నూతన్ ప్రసాద్
  • జయమాలిని
  • సుత్తి వేలు
  • సుత్తి వీరభద్రరావు

సాంకేతికవర్గం

మార్చు

దర్శకుడు: కె. ఎస్. రెడ్డి

సంగీతo: సత్యం

గీత రచయితలు: రాజశ్రీ, సి.నారాయణ రెడ్డి

నేపథ్యగానo : ఎస్.జానకి బృందం

పాటల జాబితా

మార్చు

1.ఈ కెరటం ఎగిరిపడుతుంది నా పరువం తొందర , రచన: రాజశ్రీ , గానం.శిష్ట్లా జానకి

2.ఈశ్వరి చాముండేశ్వరి ఎక్కడ తల్లీ ఎక్కడ, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.జానకి

3.డిస్కో డిస్కో డిస్కో ఇది వేడిమి దాచే గ్లాస్కో, రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి కోరస్

4.సూదంటూ రాయంటి సూపుంది చూపుల్లో చాకంటి , రచన: సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్.జానకి బృందం .

బయటి లంకెలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.