ఛత్ర యువ సంఘర్ష్ సమితి

ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం

ఛత్ర యువ సంఘర్ష్ సమితి అనేది ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం.[1][2] 2014, ఏప్రిల్ 9న స్థాపించబడింది.[3]

ఛత్ర యువ సంఘర్ష్ సమితి
స్థాపన9 ఏప్రిల్ 2014; 10 సంవత్సరాల క్రితం (2014-04-09)
రకంవిద్యార్ధి విభాగం
చట్టబద్ధతయాక్టీవ్
ప్రధాన
కార్యాలయాలు
న్యూఢిల్లీ
సేవా ప్రాంతాలుభారతదేశం
సభ్యులు1 మిలియన్
చైర్ పర్సన్అరవింద్ కేజ్రివాల్
అధ్యక్షులుసరితా సింగ్
ప్రెసిడెంట్ పంజాబ్ యూనివర్సిటీఆయుష్ ఖట్కర్
పంజాబ్ మాజీ కోఆర్డినేటర్హర్ష్ సింగ్
మాతృ సంస్థఆమ్ ఆద్మీ పార్టీ

స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు

మార్చు

2022 అక్టోబరులో, ఛత్ర యువ సంఘర్ష్ సమితి పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల్లో, [4] అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను ఓడించి గెలిచింది.[5] 2015లో, ఛత్ర యువ సంఘర్ష్ సమితి కూడా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసింది.[6]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "PU elections AAP student wing to contest polls, reaches out to freshers". The Indian Express. 2016-07-15. Retrieved 2018-09-08.
  2. "AAP names 8 more nominees, completes list for Delhi Assembly elections". CNN IBN. PTI. 3 January 2015. Archived from the original on 5 January 2015. Retrieved 21 February 2015.
  3. "Chhatra Yuva Sangharsh Samiti names candidates for DUSU polls".
  4. "PU students' council election: AAP's student wing CYSS registers its maiden victory, Aayush Khatkar wins presidential poll by securing 2,712 votes".
  5. "Tricity buzz: HT Chandigarh reporters' tracker on all those making, or faking, news".
  6. "CYSS". Archived from the original on 26 June 2014.

బాహ్య లింకులు

మార్చు