జంతర్ మంతర్ (ఢిల్లీ)
ఖగోళశాల
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జంతర్ మంతర్ ఢిల్లీలోని ఒక ఖగోళ వేధశాల.
చరిత్ర
మార్చు13 రకాలైన ఖగోళ పరికారాలు ఉన్న మరో జంతర్ మంతర్ దేశరాజధాని ఢిల్లీలో ఉంది. ఈ వేదశాలను కూడా జైపూర్ మహారాజు మహారాజా జైసింగ్-2 నిర్మించాడు. ఇది జైపూర్‌లో ఉన్న జంతర్ మంతర్ వేదశాల నిర్మాణానికి నాలుగేళ్ళ ముందే ఈ జంతర్ మంతర్ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. క్యాలెండర్, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వివిధ రకాల గణాంకాల కోసం మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా సూచనల మహారాజా జైసింగ్ ఈ జంతర్ మంతర్‌ను నిర్మించాడు. ఖగోళ గణాంకాలు ప్రధాన అవసరంగా ఈ అబ్జర్వేటరీని నిర్మించారు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల గతులను ఈ అబ్జర్వేటరీ ద్వారా లెక్కగట్టవచ్చు. ఈ వేదశాలలో సామ్రాట్, రామ్, జైప్రకాష్, మిశ్ర యంత్రాలు ముఖ్యమైనవి.