జగత్ కంత్రీలు 1971 ఏప్రిల్ 3న విడుదలైన రహస్య పరిశోధక ఈస్ట్ మన్ కలర్ తెలుగు సినిమా. ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రామన్న దర్శకత్వం వహించాడు. జయలలిత, రవిచంద్రన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1] జయలలిత, రవిచంద్రన్ లు నటించిన మూండ్రెజుతు (1968) అనే తమిళ చిత్రంను జగత్ కంత్రీలు అనే పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేసారు.

జగత్ కంత్రీలు
(1971 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఎం. ఆర్. ఏ. ప్రొడక్షన్స్
భాష తెలుగు
సి.కృష్ణవేణి

తారాగణం సవరించు

  • జయలలిత
  • నాగేష్
  • షీలా
  • రవిచంద్రన్
  • అశోకన్
  • ఆనంద్
  • శ్రీరంజని జూనియర్

సాంకేతిక వర్గం సవరించు

మూలాలు సవరించు

  1. "Jagath Kanthrilu (1971)". Indiancine.ma. Retrieved 2020-09-04.