జగన్నాథ సరక
జగన్నాథ సరక ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిసంకటక్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
జగన్నాథ సరక | |||
| |||
ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 29 మే 2019 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2014 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | బిసంకటక్ నియోజకవర్గం | ||
---|---|---|---|
మెజారిటీ | బిజూ జనతా దళ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
జీవిత భాగస్వామి | దమయంతి కిలాక |
రాజకీయ జీవితం
మార్చుజగన్నాథ సరక బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997లో జిగిడి సమితి సభ్యుడిగా గెలిచి ఆ తరువాత జిగిడి పంచాయతీ సర్పంచ్‌గా పని చేశాడు. ఆయన 2012లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశాడు. జగన్నాథ సరక 2014లో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిసంకటక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 June 2022). "ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం." Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ Eenadu (5 June 2022). "ఒడిశాలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం.. మంత్రులుగా 21 మంది ప్రమాణం". Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.