జగన్నాధ సామ్రాట్

జగన్నాధ సామ్రాట్ (1652–1744) భారత దేశంలో జయ సింహ II అస్థానంలోని ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. ఆయన ఇస్లామిక్ ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించుటకు అరబిక్, పర్షియన్ భాషలను నేర్చుకున్నారు. ఆయన "రేఖాగణితం", అరబిక్ భాషలో "నాసిర్ ఆల్-దిన్ ఆల్-తుసి" చే అనువాదం చేయబడ్డ యూక్లిడ్ యొక్క రచన "యూక్లిద్ మూలకాలు" అనువాదం, సిద్ధాంతాసరకౌస్తుభ (అరబిక్ భాష నుండి "ఆల్మజెస్టు" యొక్క అనువాదం), ఖగోళ పరికరాలపై కృషి, సిద్ధాంత-సామ్రాట్, యంత్రప్రకార", వంటి వాటిపై కృషి చేసారు.

జగన్నాధ సామ్రాట్
జాతీయతభారతియుడు
రంగములుఖగోళ శాస్త్రం

సూచికలు మార్చు

  • K. V. Sarma. "Jagannatha Samrat." In Encyclopaedia of the History of Science, Technology, and Medicine in Non-Western Cultures, ed. Helaine Selin, pp. 460-61. Dordrecht: Kluwer Academic Publishers, 1997. ISBN 978-0-7923-4066-9.
  • Harilal Harshadarai Dhruva. "The Rekhaganita or Geometry in Sanskrit", pp. 35 ff. Bombay: Bombay Sanskrit Series, no. LXI, 1901.

యితర లింకులు మార్చు

  • The Rekhaganita Sanskrit text with English introduction. Two volumes. (PDF)
  • Achar, Narahari (2007). "Jagannātha Samrāṭ". In Thomas Hockey (ed.). The Biographical Encyclopedia of Astronomers. New York: Springer. p. 584. ISBN 978-0-387-31022-0. (PDF version)