జాకీ చాన్ (అసలు పేరు ఫాంగ్ షిలాంగ్) హాంగ్‌కాంగ్ కు చెందిన నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, మార్షల్ ఆర్టిస్ట్, స్టంట్ మాస్టర్. సినిమాల్లో ఈయన స్వయంగా ప్రదర్శించే హాస్యభరితమైన, టైమింగ్ తో కూడిన స్టంట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. 60 సంవత్సరాలకు పైబడిన ఈయన సినిమా కెరీర్లో 150కి పైగా జాతీయ, అంతర్జాతీయ సినిమాల్లో నటించాడు. సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, ప్రతిభావంతమైన మార్షల్ ఆర్టిస్టుల్లో ఒకడిగా పేరు గాంచాడు.[3][4]

జాకీ చాన్
2012 లో చాన్
Member of the Chinese People's Political Consultative Conference
In office
March 2013 – March 2023
వ్యక్తిగత వివరాలు
జననం
చాన్ కాంగ్-సాంగ్ (陳港生)[1][2]

(1954-04-07) 1954 ఏప్రిల్ 7 (వయసు 70)
బ్రిటిష్ హాంగ్‌కాంగ్
జీవిత భాగస్వామి
జోవాన్ లిన్
(m. 1982)
సంతానం2, including Jaycee Chan
వృత్తి
  • Martial artist
  • actor
  • director
  • writer
  • producer
  • action choreographer
  • singer
  • stunt director
  • stunt performer
పురస్కారాలుFull list
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
క్రియాశీల కాలం1962–ప్రస్తుతం
Birth name
సంప్రదాయ చైనీస్陳港生
సరళీకరించిన చైనీస్陈港生
Literal meaningChan the [Hong] Kong-born
Stage name
సంప్రదాయ చైనీస్成龍
సరళీకరించిన చైనీస్成龙
Literal meaningBecoming the Dragon
Real name
సంప్రదాయ చైనీస్房仕龍
సరళీకరించిన చైనీస్房仕龙

మూలాలు

మార్చు
  1. "Biography". Jackie Chan's Website. Retrieved 22 January 2021.
  2. Yang, Jeff (17 January 2013). "Why Did Jackie Chan Body Slam America?". The Wall Street Journal. Archived from the original on 2013-01-21.
  3. "How Jackie Chan changed action cinema forever". 7 April 2024.
  4. "Why Jackie Chan is the best action star of all time". 12 October 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=జాకీ_చాన్&oldid=4364256" నుండి వెలికితీశారు