జాతర 2024లో విడుదలైన సినిమా. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సి, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ బాబు రాటకొండ దర్శకత్వం వహించాడు. సతీష్ బాబు రాటకొండ, దీయా రాజ్, ఆర్.కె. పిన్నపాల, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగష్టు 9న విడుదల చేసి,[1] ట్రైలర్‌ను అక్టోబర్ 26న నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేయగా,[2] నవంబర్ 8న సినిమా విడుదలైంది.[3][4]

జాతర
దర్శకత్వంసతీష్ బాబు రాటకొండ
కథసతీష్ బాబు రాటకొండ
నిర్మాత
  • రాధాకృష్ణారెడ్డి
  • శివశంకర్ రెడ్డి
తారాగణం
  • సతీష్ బాబు రాటకొండ
  • దీయా రాజ్
  • ఆర్.కె. పిన్నపాల
  • గోపాల్ రెడ్డి
ఛాయాగ్రహణంకె.వి. ప్రసాద్
కూర్పుమహేంద్రనాథ్
సంగీతంశ్రీజిత్ ఎడవణ
నిర్మాణ
సంస్థలు
మూవీటెక్ ఎల్‌ఎల్‌సి, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ
విడుదల తేదీ
25 అక్టోబరు 2024 (2024-10-25)(థియేటర్)
దేశంభారతదేశం

నటీనటులు

మార్చు
  • సతీష్ బాబు రాటకొండ
  • దీయా రాజ్
  • ఆర్.కె. పిన్నపాల
  • గోపాల్ రెడ్డి
  • మహబూబ్ బాషా
  • సాయి విక్రాంత్

మూలాలు

మార్చు
  1. Big TV (9 August 2024). "'జాతర' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. భారీగా అంచనాలను పెంచిన డైలాగ్". Retrieved 26 October 2024.
  2. Chitrajyothy (29 October 2024). "'జాతర' ట్రైలర్.. గూస్ బంప్స్ పక్కా."
  3. News18 తెలుగు (25 October 2024). "డిఫరెంట్ కాన్సెప్ట్‌తో జాతర మూవీ.. నవంబర్ 8న విడుదల". Retrieved 26 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Chitrajyothy (25 October 2024). "'జాతర'కు డేట్ ఫిక్సయింది." Retrieved 26 October 2024.

బయటి లింకులు

మార్చు