జాతీయ రహదారి 36 (ఎన్‌హెచ్ 36) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది విక్రవాండి వద్ద ప్రారంభమై మనమదురై వద్ద ముగుస్తుంది. ఈ రహదారి పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలో నడుస్తుంది.[1] దీని మొత్తం పొడవు 334 కి.మీ.

Indian National Highway 36
36
National Highway 36
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 36
మార్గ సమాచారం
పొడవు334 కి.మీ. (208 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరవిక్రవండి
దక్షిణ చివరమనమదురై
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతమిళనాడు
ప్రాథమిక గమ్యస్థానాలుపన్రుటి - వడలూర్ - కుంబకోణం - తంజావూరు - పుదుక్కొట్టై - తిరుప్పత్తూరు - శివగంగ
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 132 ఎన్‌హెచ్ 87
భారతదేశంలోని జాతీయ రహదారుల స్కీమాటిక్ మ్యాప్

ఈ రహదారి పన్రుటి, వడలూర్ అనైక్కరై, కుంభకోణం, తంజావూరు, పుదుక్కోట్టై, తిరుప్పత్తూరు, శివగంగై ల మీదుగా సాగుతుంది.

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.