జాతీయ రహదారి 366

పూర్తిగా గోవాలో నడిచే జాతీయ రహదారి

జాతీయ రహదారి 366 (ఎన్‌హెచ్ 366) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఈ రహదారి మొత్తం గోవాలోనే నడుస్తుంది. 16.45 కి.మీ. నిడివితో, గోవాలో కోర్తలిమ్ నుండి వాస్కో డా గామా మీదుగా మార్ముగావ్ వరకు వెళ్తుంది.[2]

Indian National Highway 366
366
National Highway 366
పటం
ఎరుపు రంగులోజాతీయ రహదారి 366
మార్గ సమాచారం
పొడవు10 కి.మీ. (6.2 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండికోర్తాలిం
వరకుమార్ముగావ్
ప్రదేశము
దేశంభారతదేశం
ప్రాథమిక గమ్యస్థానాలువాస్కో డా గామా
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 66 ఎన్‌హెచ్ 366

మూలాలు

మార్చు
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
  2. "The List of National Highways in the Country is as under:" (PDF). భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. 2019-03-31. Archived (PDF) from the original on 2024-06-30. Retrieved 2024-07-01.