జాన్ అబ్రహం(జననం 17 డిసెంబర్ 1972)[1] భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2014లో విక్కీ డోనార్ సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకున్నాడు.

జాన్ అబ్రహం
జననం (1972-12-17) 1972 డిసెంబరు 17 (వయసు 50)
వృత్తి
  • నటుడు
  • మోడల్
  • రచయిత
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
జెఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్
జీవిత భాగస్వామి
ప్రియా రుంచాల్
(m. 2014)

నటిochinavi సినిమాలు సవరించు

అవార్డులు సవరించు

సంవత్సరం సినిమా ఫంక్షన్ అవార్డు ఫలితం
2013 విక్కీ డోనర్ జాతీయ చలనచిత్ర అవార్డులు సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం Won
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ చిత్రం Nominated
మద్రాస్ కేఫ్ ఆసియావిజన్ అవార్డులు ఐకాన్ అఫ్ ది ఇయర్ Won
2008 దోస్తానా స్క్రీన్ అవార్డులు జోడి నం. 1 Won
2007 బాబుల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు Nominated
బాలీవుడ్ మూవీ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు Nominated
జిందా జీ సినీ అవార్డులు ఉత్తమ విలన్ Nominated
IIFA అవార్డులు ఉత్తమ విలన్ Nominated
2006 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ విలన్ Nominated
గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ విలన్ Nominated
గరం మసాలా IIFA అవార్డులు ఉత్తమ సహాయ నటుడు Nominated
2005 ధూమ్ ఉత్తమ విలన్ Won
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ విలన్ Nominated
జీ సినీ అవార్డులు ఉత్తమ విలన్ Won
పాపం స్టార్‌డస్ట్ అవార్డులు రేపటి సూపర్ స్టార్ - పురుషుడు Nominated
2004 జిస్మ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం Nominated
IIFA అవార్డులు స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ - పురుషుడు Won
బాలీవుడ్ మూవీ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం Won

మూలాలు సవరించు

  1. "Happy Birthday, John Abraham: 7 things to know about the Bollywood hunk!". india.com. 17 December 2016. Archived from the original on 1 April 2017. Retrieved 1 April 2017.

బయటి లింకులు సవరించు