జాన్ గిల్పిన్ (John Gilpin) (18వ శతాబ్దం) ప్రసిద్ధిచెందిన ఆంగ్ల హాస్య రచన.[1] దీనిని విలియం కూపర్ (William Cowper) 1782 లో "The Diverting History of John Gilpin" అను పేరుతో రచించాడు. కూపర్ ఈ కథను తన స్నేహితురాలైన లేడీ ఆస్టిన్ నుండి విన్నట్లుగా పేర్కొన్నాడు.

John Gilpin Clipper ship card.

కథా సారాంశం

మార్చు

గిల్పిన్ లండన్ సమీపంలో నివసిస్తున్న ఒక ధనిక వస్త్ర వ్యాపారి. ఇతనికి బకింగ్‌హాంషైర్ లో ఒక స్వంత స్థలంలో నివసించాడు. ఈ రచనలో గిల్పిన్, అతని భార్య, పిల్లలతో ఎడ్మంటన్ కు ప్రయాణిస్తూ దారితప్పిపోయారు, తరువాత గుర్రం అదుపుతప్పి పది మైళ్లు దాటి వేర్ అనే పట్టణానికి చేరారో వివరించాడు.

తెలుగు అనువాదం

మార్చు

కందుకూరి వీరేశలింగం పంతులు ఈ రచననే జాన్ గిల్పిన్ పేరున తెలుగులోకి పద్యరూపంలోనే అనువదించారు. ఇందులోని మొదటి పద్యం ఇలా:

గీ. లండ ననియెడుపట్టణ మొండుగలదు,
దాన, గన్యతయుఁ బ్రసిద్ధితద్దగలిగి,
యుద్ధవేళనె పనిచేయు యోధవరుఁడు,
జానుగిల్పిను వసియించు సంతమును. 1

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

ఈ క్రింది లింకులలో పూర్తి పద్యాలు ఉన్నాయి:

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. The Poetical Works of William Cowper, P 212, London: Frederick Warne and Co, 1892