జాన్ మేనార్డ్ కీన్స్

స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన బ్రిటిష్ ఆర్థిక వేత్త జాన్ మేనర్డ్ కీన్స్ (John Maynard Keynes). ఇతను ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జిలో 1883 లో జన్మించాడు. ఈటన్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో విద్య అభ్యసించాడు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఇండియా కార్యాలయంలో పనిచేసి Indian Currencies and Finance గ్రంథం రచించాడు. 1936లో రచించిన సుప్రసిద్ధ గ్రంథం The General Theory of Employment, Interst and Money వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందినాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో How to Pay for the Wars గ్రంథాన్ని రచించాడు. ఇతని యొక్క ఇతర రచనలు Treatise on Probability, A Treatise on Money. 1946లో ఇతను మరణించాడు.


The Lord Keynes

John Maynard Keynes.jpg
Keynes in 1940
జననం(1883-06-05)1883 జూన్ 5
మరణం21 April 1946(1946-04-21) (aged 62)
Tilton, near Firle, Sussex, England
జాతీయతBritish
విద్యాసంస్థEton College, University of Cambridge
రాజకీయ పార్టీLiberal
జీవిత భాగస్వామిLydia Lopokova
జాన్ మేనార్డ్ కీన్స్
Keynesian economics
సంస్థKing's College, Cambridge
రంగం
పూర్వ విద్యార్థి
ప్రభావంJeremy Bentham, Thomas Malthus, Alfred Marshall, Nicholas Johannsen, Knut Wicksell, Piero Sraffa, John Neville Keynes, Bertrand Russell[1]
ప్రభావితుడుJohn Kenneth Galbraith, Paul Samuelson, John Hicks, Nicholas Kaldor, Joan Robinson, Hyman Minsky, Amartya Sen, Abba Lerner, Franco Modigliani, James Tobin Robert Solow, Ha Joon Chang, Joseph Stiglitz, Steve Keen, Paul Krugman, Robert Shiller, George Akerlof, Brad DeLong, Thomas Piketty, Yanis Varoufakis, Robert Reich, Zhou Xiaochuan, Wolfgang Stützel, Mariana Mazzucato, Robin Hahnel, Axel Leijonhufvud, Manmohan Singh, New Keynesian economics, Post-Keynesian economics
రచనలు

రచించిన గ్రంథాలుసవరించు

Publicationsసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  1. Bradley W. Bateman; Toshiaki Hirai; Maria Cristina Marcuzzo, eds. (2010). The Return to Keynes. Harvard University Press. p. 146. ISBN 9780674053540.