జాన్ లెన్నాన్ [nb 1] (జననం జాన్ లెన్నాన్ ; 9 అక్టోబర్ 1940 –  8 డిసెంబర్ 1980) ఒక ఆంగ్ల గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు. ఇతను జన్మించిన నెల రోజులకు ఇతని తాత మరణించాడు. ఆయన జ్ఞాపకార్థంగా ఇతనికి జాన్ లెన్నాన్ అనే పేరు పెట్టారు. ఇతని తండ్రి ఇతనికి దూరంగా ఉండేవాడు.

జాన్ లెన్నాన్
జననం1940 అక్టోబర్ 10
రోమ్ ఇంగ్లాండ్
మరణం1980 డిసెంబర్ 8
న్యూయార్క్ అమెరికా
మరణ కారణంహత్య
వృత్తిసంగీత దర్శకుడు గాయకుడు రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1956–1980
భాగస్వాములుMay Pang (1973–1975)
సంతకం
 
హత్య జరిగిన ప్రదేశం

1980 మార్చి 8న ఒక ఆగంతుకుడు జాన్ లెన్నాన్ ఇంట్లోకి చొరబడి జాన్ లెన్నాన్ భుజంపై రెండుసార్లు తుపాకీతో కాల్చాడు . అక్కడికక్కడే జాన్ లెన్నాన్ కుప్పకూలి మరణించాడు. తర్వాత ఆగంతకుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.

మూలాలు

మార్చు
  1. Coleman 1984b, p. 64.


ఉల్లేఖన లోపం: "nb" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="nb"/> ట్యాగు కనబడలేదు