జాన్ ఫెలిక్స్ ఆంథోనీ సెనా (జననం ఏప్రిల్ 23, 1977) ఒక అమెరికన్ మల్లయోధుడు నటుడు. జాన్ సెనా గొప్ప మల్లయోధులలో ఒకడు.

జాన్ సెనా
జననం1977 ఏప్రిల్ 23
జార్జియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు
విశ్వవిద్యాలయాలుజార్జియా విశ్వవిద్యాలయం
వృత్తిమల్లయోధుడు నటుడు
క్రియాశీలక సంవత్సరాలు1999–ప్రస్తుతం
భార్య / భర్తఆస్కా

జాన్ సెనా 1998లో బాడీబిల్డర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు.

జాన్ సెనా మొదట ది మెరైన్ (2006) సినిమాద్వారా సినీ రంగంలోకి ప్రవేశించాడు. మేక్-ఎ-విష్ ఫౌండేషన్‌తో ఎంతోమందికి సేవ చేస్తున్నాడు.

బాల్యం

మార్చు

సెనా ఏప్రిల్ 23, 1977న మసాచుసెట్స్‌లోని వెస్ట్ న్యూబరీలో [1] కరోల్ సెనా జోసెఫ్ సెనా దంపతులకు జన్మించాడు. [2] జాన్ సెనా తల్లి ఇంగ్లీష్ ఫ్రెంచ్-కెనడియన్ సంతతికి చెందినది, అతని తండ్రి, [1] ఇటాలియన్ సంతతికి చెందినవారు. జాన్ సెనా తాత బేస్ టోనీ లూపియన్, బేస్ బాల్ ఆటగాడు. జాన్ సెనా ముత్తాత యులిస్సెస్ J. లుపియన్ వ్యాపారవేత్త. జాన్ సెనా ఐదుగురు అన్నలు ఉన్నారు.

కుస్తీ జీవితం

మార్చు
దస్త్రం:Crash Holly and John John Cena on the set of "12 Rounds", 2008.jpg
సెనా 2000లో క్రాష్ హోలీ తో కుస్తీ ఆడుతున్నాడు.

జాన్ సెనా 1988లో కాలిఫోర్నియా వెళ్లి కుస్తీ ఆడటం కోసం శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. [3] [4] తరువాత 19 90లో తొలిసారి కుస్తీ మ్యాచ్ ఆడాడు. ఏప్రిల్ 2000లో 27 రోజుల పాటు 27 మందితో కుస్తీ ఆడి రికార్డ్ సృష్టించాడు. అప్పట్లో అమెరికాలో ఈ రికార్డును ఎవరు సృష్టించలేదు ‌

అక్టోబర్ 10, 2000న, జాన్ సెనా కుస్తీ మ్యాచ్ ఆడుతుండగా ఇతని ప్రత్యర్థి మల్ల యోధుడు కుర్చీతో ఇతను వెన్నుముకపై దాడి చేశాడు .తరువాత అప్పటినుంచి జాన్ సెనా కోలుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2005లో జాన్ సెనా కుస్తీ కీ రిటైర్మెంట్ ప్రకటించాడు.

నట జీవితం

మార్చు
 
అమెరికా సైనికులతో జాన్ సెనా

కుస్తీకి రిటైర్మెంట్ ప్రకటించాక జాన్ సీనా సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఇతను 2006లో పోకిమాన్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఈ సినిమా అప్పట్లో 1000 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.  జాన్ సెనా అమెరికా నటుల్లో ఎక్కువ పారితోషకం తీసుకుని నటుల్లో ఒకడు. 

 
సినిమా సెట్ లో జాన్ సెనా

జాన్ సెనా రెండవ సినిమా 12 రౌండ్లు . ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని సాధించింది. [5]

2021 వరకు జాన్ సెనా దాదాపు 200 సినిమాలలో నటించాడు. ప్రస్తుతం సినిమాలకు కుస్తీ కీ దూరంగా ఉంటున్నాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "John Cena bio". Slam! Sports. Canadian Online Explorer. February 6, 2005. Archived from the original on June 29, 2012. Retrieved May 5, 2007.
  2. Albright, Bob (June 11, 2007). "Heavyweight homecoming: WWE champion John Cena reflects on road to stardom". The Daily News of Newburyport. Archived from the original on July 19, 2011. Retrieved September 9, 2010.
  3. Truitt, Brian (March 10, 2015). "'Flintstones' adds to John Cena's kid appeal" (in అమెరికన్ ఇంగ్లీష్). USA Today. Retrieved 2022-10-25.
  4. Arce, Edgar (April 26, 2005). "John Cena: The Champ is Here". IGN. Retrieved May 5, 2007.
  5. Millado, Nate (March 2009). "John Cena on Acting". Men's Fitness. Retrieved March 16, 2009.
"https://te.wikipedia.org/w/index.php?title=జాన్_సెనా&oldid=4276682" నుండి వెలికితీశారు