జార్జ్ కురియన్
జార్జ్ కురియన్ (జననం 25 నవంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4][5][6]
కురియన్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా రాజగోపాల్కు జాతీయ మైనారిటీల కమిషన్ జాతీయ వైస్ ఛైర్మన్గా వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా పని చేశాడు.
మూలాలు
మార్చు- ↑ The Times of India (9 June 2024). "George Kurian: Sangh's rare Christian footsoldier becomes Modi's mantri". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ The Hindu (9 June 2024). "Modi Cabinet 2024: List of Cabinet Ministers" (in Indian English). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ EENADU (9 June 2024). "Modi 3.0: ప్రధానిగా 'మోదీ' మూడోసారి.. 72 మందితో మంత్రివర్గం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ The Indian Express (9 June 2024). "PM Narendra Modi Oath Taking Ceremony Live Updates: PM Modi takes oath for 3rd term; NDA 3.0 to have 30 Cabinet Ministers, 5 MoS (independent), 36 MoS" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ The Hindu (9 June 2024). "BJP inducts two from Kerala into Modi Cabinet with an eye on Assembly polls" (in Indian English). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.