జావిద్ అహ్మద్ దార్
జావిద్ అహ్మద్ దార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రఫియాబాద్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
జావిద్ అహ్మద్ దార్ | |||
జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | యావర్ అహ్మద్ మీర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రఫియాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "Rafiabad, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Javid Ahmad Dar wins Rafiabad with 28783 votes" (in ఇంగ్లీష్). Retrieved 9 October 2024.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ PTI (2024-10-18). "J&K L-G allocates portfolios; who gets what in newly inducted Omar Abdullah-led cabinet". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-18.