జావైద్ అహ్మద్ మిర్చల్

జావైద్ అహ్మద్ మిర్చల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కర్ణా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

జావైద్ అహ్మద్ మిర్చల్

జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రాజా మంజూర్ అహ్మద్
నియోజకవర్గం కర్ణా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "Karnah, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Javaid Ahmad Mirchal with 14294 defeats JKPC's Naseer Ahmad Awan" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "J&K Assembly Election Results 2024 - Karnah". 8 October 2024. Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  4. News18 (8 October 2024). "Karnah FINAL Election Result 2024: Javaid Ahmad Mirchal of NC Wins by..." (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)