GTK+ (GIMP Toolkit) అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసులను సృష్టించడానికి వాడే ఒక సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించి ఉచిత, యాజమాన్య సాఫ్టువేరును వాడుటకు అనుమతిస్తుంది. ఇది GNU LGPL నిబంధనల క్రింద లభ్యమవుతుంది. ఇది Qt పాటు, X విండో సిస్టమ్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఉచితంగా లభించే ఉపకరణసామాగ్రిలో ఒకటి.

జిటికె+
GTK+ Logo
అభివృద్ధిచేసినవారు గ్నోమ్ ఫౌండేషన్
సరికొత్త విడుదల 4.14.4 / ఏప్రిల్ 2, 2024; 7 నెలల క్రితం (2024-04-02)
మునుజూపు విడుదల 4.15.1 / మే 21, 2024; 5 నెలల క్రితం (2024-05-21)
ప్రోగ్రామింగ్ భాష C
నిర్వహణ వ్యవస్థ Cross-platform
వేదిక Cross-platform
భాషల లభ్యత బహుళ భాషలు
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము విడ్జెట్ ఉపకరణసామాగ్రి
లైసెన్సు GNU LGPL version 2.0
వెబ్‌సైట్ http://www.gtk.org/

రూపకల్పన

మార్చు

ప్రోగ్రామింగ్ భాష

మార్చు

GUI రూపకర్తలు

మార్చు

భవిష్యత్ అభివృద్ధి

మార్చు

చరిత్ర

మార్చు

అనువర్తనాలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు