జియో మైసూర్ సంస్థ
దేశంలో తొలిసారి ప్రవేట్ సంస్థ ఆధ్వర్యంలో బంగారం మైనింగ్ కర్నూలు జిల్లా జొన్నగిరి లో 200 కోట్లతో బంగారు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తున్నామని వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని జియో మైసూర్ సంస్థ ఎండి హనుమ ప్రసాదు తెలిపారు[1]. తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టులో భాగంగా బొల్లావానిపల్లి గ్రామ సమీపంలో 30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కర్మగారానికి సమస్థ ప్రతినిధులు చార్లెస్ డెవనిస్,హనుమ ప్రసాద్, మానసరంజన్ తదితరులు భూమి పూజ . జొన్నగిరి , పగిడ రాయి రెవెన్యూ పొలాల్లో బంగారు గనుల తవ్వకాలకు జియో మైసూర్ సమస్త ప్రభుత్వం అనుమతులు తీసుకున్న విషయం తెలిసిందే దేశంలో ప్రవేట్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి బంగారు పనుల తవ్వకాలు ఇవేనని తెలపడం జరిగింది. రోజుకు 1500 టన్నుల మూడికనిజం శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నామని . ఇప్పటికే సంస్థ నుంచి స్థానికంగా 100 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని ప్లాంట్ ప్రారంభమైతే మరో 200 మందికి ఉపాధి లభించే అవకాశం[2] . ఈ ప్రాంతంలో 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఇప్పటికే రైతుల నుంచి 100 ఎకరాలు భూమి కొనుగోలు చేశామని పేర్కొన్నారు[3].
మూలాలు
మార్చు- ↑ "Jonnagiri Gold Project, Andhra Pradesh, India". Deccan Gold Mines Ltd. (DGML) (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "Andhra Pradesh: Gold production at Jonnagiri mine likely to begin in 2024". The Times of India. 2023-07-20. ISSN 0971-8257. Retrieved 2023-09-06.
- ↑ Narayanan, KS Badri (2023-07-24). "Deccan Gold, Thiriveni Earth Movers to infuse ₹60 crore into Geomysore by August". BusinessLine (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.